బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాల సీన్ రివర్స్ అయిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. 2026 మార్చి 27న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పెద్ది పోస్ట్ పోన్ కానుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మార్చిలో రావాల్సిన పెద్ది వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ డేట్ కి పవన్ కళ్యాణ్-హరీష్ […]
బెట్టింగ్ యాప్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ లను సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన 25 మంది సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు 22 మంది నుండి స్టేట్మెంట్లు రికార్డు చేసింది సిట్. టాలీవుడ్ హీరోలైన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్యనాగళ్ళ లతోపాటు యాంకర్లు విష్ణు ప్రియ, శ్యామల, హర్ష సాయి, టేస్టీ తేజ లతోపాటు మరికొంతమంది వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. మంచు లక్ష్మి, […]
సినిమాల పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఆడియెన్స్ థియేటర్స్ కు రావడమే తగ్గించేశారు. ఎదో మౌత్ టాక్ బాగుండి ఖచ్చితంగా చూడాలి అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ కు కదలడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే శాటిలైట్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకం అనేది గగనం అయిపోయింది. ఇక బడా సినిమాల నిర్మాతలు కాస్త కూస్తో ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ నుండి గట్టెక్కేవారు. స్టార్ […]
జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. Also Read : Ram Charan : రామ్ చరణ్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా […]
థియేటర్లో రిలీజయ్యే కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నట్లే.. వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీలో రిలీజయ్యే న్యూ మూవీస్ ఏమున్నాయా అని సెర్చ్ చేస్తుంటారు ఈ వారం కూడా బోలెడు సినిమాలు రాగా.. వాటిల్లో కొన్ని మూవీస్, సిరీస్ ఇంట్ర కలిగిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకె తెరకెక్కించి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు టూ సీజన్స్ ఆకట్టుకోగా.. సీజన్ 3 అమెజాన్ […]
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా.. […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ […]
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. 1970లో కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో, అప్పటి నుండి అది హైదరాబాద్‌లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకుంటూ, సంస్థ యొక్క గొప్ప వారసత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశంసించారు. అన్నపూర్ణ కళాశాలలో ప్రపంచ స్థాయి […]