నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ […]
మాస్ జాతర : రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర భారీ అంచనాల మధ్య నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని, ఊహించని రేంజ్ లో డిజాస్టర్ రిజల్ట్ ఎదురైంది. ఈనెల 28 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది శశివదనే పలాస ఫేమ్ రక్షిత్, కోమలి జంటగా, గోదావరి అందాలు బ్యాక్ డ్రాప్ లో, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా శశివదనే, అక్టోబర్ […]
మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ ఇలా వరసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్తో కూస్తో అభినయం, డ్యాన్స్ ఉన్నా కాని, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. Also Read : Bollywood : భారీ రన్ టైమ్ తో […]
బాహుబలి, పుష్ప2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటి దాకా లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో ఆకట్టుకున్న రణవీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుని,’ధురంధర్’అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాను ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్ 250 […]
దర్శక దిగ్గజం రాజామౌళి దర్సకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం వారణాసి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ‘రుద్ర’ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ జరుగుతోంది. Also Read : Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే కాగా ఈ […]
ఇండియన్ సినిమా మార్కెట్ లో టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్స్ చేయడం లేదు. సొంత భాష దర్శకులనే కాదు పర భాష ఇండస్ట్రీ డైరెక్టర్స్ ను కూడా లైన్ లో పెడుతూ పాన్ ఇండియా మార్కెట్ పై జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఎవరెవరి లైనప్ ఎలా ఉందొ ఓ సారి పరిశీలిస్తే.. ప్రభాస్ : రాబోయే 5 నుండి 6 […]
90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసే డైరెక్టర్‌గా […]
థియేటర్లలో ఈ వారం రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు మరువ తరమా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటాతో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు)- […]