డిజిటల్ కార్ కీని సంబంధించిన కొత్త ఫీఛర్ ను విడుదల చేస్తున్నట్లు శామ్సంగ్ ఇండియాకు చెందిన మధుర్ చతుర్వేది, మహీంద్రా ఎలక్ట్రిక్కు చెందిన శ్రుతి అగర్వాల్ ప్రకటించారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Samsung బుధవారం Samsung Wallet ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUVలతో డిజిటల్ కార్ కీ అన్ లాకింగ్ ఫీచర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది, కార్ల యజమానులకు వారి వాహనాలను అన్లాక్ చేయడానికి, లాక్ చేయడానికి మరియు స్టార్ట్ చేయడానికి వారి Galaxy […]
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read Also:Dimpleplasty: సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి.. ఎంత పని చేసిందో తెలుసా.. అయితే వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో […]
సాధారణంగా సొట్ట బుగ్గలున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తుంటారు. ఈ సొట్ట బుగ్గలు అనేవి పుట్టుకతోనే వస్తాయి. సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు నవ్వినపుడు.. చెంపలు లోపలికి వెళ్లి ఓ గుంతలా కనిపిస్తుంది. ఇది చూడడానికి ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి సొగ్గ బుగ్గలకు సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Pea Nuts: వేరు శెనగ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా.. కొంతమందికి […]
శీతాకాలంలో వేరుశనగ గురించి చెప్పగానే మీ నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ అవి రుచికరంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మీకు తెలుసా? వేరుశనగలను “పేదల డ్రై ప్రూట్స్” అని పిలుస్తారు ఎందుకంటే వాటిలో బాదం, జీడిపప్పు వంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్లో లభించే అన్ని పోషకాలు ఉంటాయి. రోజూ కొన్ని వేరుశనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. Read Also: Offers Liquor to […]
హైదరాబాద్ లోని బండ్లగూడలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి యువకుడిని కత్తులతో దాడి చేసి హతమార్చారు దుండగులు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. Read Also: Offers Liquor to Tiger: ఎవడండి బాబు వీడు.. పెద్ద పులికే మందు తాగించుబోయాడు నగరంలోని ఘౌస్నగర్ లో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు […]
మధ్య ప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చాడు. తనకు ఎదురుగా ఓ పెద్దపులికి మందు తాగించే ప్రయత్నం చేశాడు. కానీ అది అతడిని ఏమి అనలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Lucky Biscuit: 10 రూపాయల బిస్కెట్ ఎంత పని చేసిందో తెలుసా… పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని పెంచ్కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి […]
మెంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైళ్లను కూడా రద్దుచేశారు. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేదిపాలెంద దగ్గర మెంథా తుఫాన్ తీరాన్ని తాకింది. దీంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో పలు జిల్లాల్లోని […]
10 రూపాయల బిస్కెట్ రాత్రికి రాత్రే ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. భారతీయ సోషల్ మీడియా రీల్ సృష్టికర్త షాదాబ్ జకాతి దేశం వెలుపల కూడా ప్రజల నుండి అపారమైన ప్రేమను పొందుతున్నాడు. “10 రూపాయల బిస్కెట్ ఎంత?” అనే అతని డైలాగ్, వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే అతను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాడు. Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. మీరట్కు చెందిన షాదాబ్ జకాటి తన హాస్యంతో […]
దేశ రాజధానిలోకి పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు ఉన్న ఓ గూడాచారిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని పోలీసులు చేధించారు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలో సంచలనంగా మారింది. ఇంటలీజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అతడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లోలో పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు కలిగిన నెట్ వర్క్ ను పోలీసులు కనుగొన్నారు. పాకిస్తాన్ […]
సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో రకరకాల బయట పుడ్స్ తినడంతో శరీరంలో కొవ్వు పేరుకుని పోతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు, బీపీలు పెరిగిపోతున్నాయి. కొవ్వు పెరగడంతో.. విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ కొవ్వును కరిగించడానికి మెంతి గింజలు ఎంతో సహాయపడతాయి. ఇవి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడంతో పాటు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడతాయి. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు ప్రతిరోజూ వాటిని తీసుకోవడం […]