మనం సాధారణంగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ కొనడం జరుగుతుంది. కానీ విద్యార్థులందరికీ ప్రతిరోజూ టికెట్ కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు బస్ పాస్‌లు అందిస్తున్నాయి. ఇవి సాధారణ టికెట్లతో పోలిస్తే భారీ రాయితీతో లభిస్తాయి.అయితే ఇలాంటి రాయితీలు రైళ్లలో కూడా లభిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..చాలా మంది విద్యార్థులు ప్రతిరోజూ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. కారణం—అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు […]
ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిన్న నల్లి ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం. స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా పచ్చిక బయళ్లలో, పొదల్లో […]
ఈ మధ్యకాలంలో లవర్స్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరు చూసుకుంటున్నారో లేదో అనే ఆలోచన లేకుండా, విచ్చలవిడిగా ఆనందం పంచుకుంటున్నారు. కొంతమంది బైక్‌లపై రొమాన్స్ చేసుకుంటే, మరికొందరు ట్రైన్ టాయిలెట్స్‌లో, ఇంకొందరు లిఫ్టుల్లో కూడా ముద్దులు పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో, మెట్రోలో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసిన జంటలు కూడా వెలుగు చూసాయి. అయితే ఓ జంట గోవా బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తూ అందరూ చూస్తుండగానే రోమాన్స్ చేస్తున్నారు. దీనిని చూసిన టూరిస్టులు చాలా […]
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ భారీ కొండచిలువ జింకను పూర్తిగా మింగిన తర్వాత కదలలేక రోడ్డుపై అడ్డంగా పడి కనిపించింది. జింకను మింగిన కారణంగా దాని పొట్టభాగం భారీగా ఉబ్బిపోయి, ముందుకు పాకడం కూడా కష్టంగా మారింది. ఈ దృశ్యం చూసిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు. అటుగా వెళుతున్న పలువురు ఈ కొండచిలువను చూసి ఆశ్చర్యపోయి, మొబైల్ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వెంటనే అటవీ […]
కేంద్ర ప్రభుత్వం లోన్ యాప్‌లపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న అనేక లోన్ యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసిందని పార్లమెంట్లో ప్రకటించింది. దాదాపు 87 లోన్ యాప్‌లు బలవంతపు వసూళ్లు, వేధింపులు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వాటిపై నిషేధం విధించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత చాలామంది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం తగ్గిపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో […]
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అయితే తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్లని ఆహార పదార్థాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీపి రుచితో ఉన్నప్పటికీ అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రతి రోజు రాత్రి రెండు నల్ల అత్తి పండ్లను నానబెట్టి, ఉదయం […]
కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన […]
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ విచిత్రమైన కానీ హ్యాపీ ఎండింగ్‌తో ముగిసిన సంఘటన చోటుచేసుకుంది. అత్త వరుస అయ్యే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువ జంటను మొదట్లో కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో చివరకు రెండు కుటుంబాలు కూడా వారి వివాహానికి సమ్మతి తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొహబ్బత్‌పూర్ పైన్సా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 24 ఏళ్ల కృష్ణ కుమార్ మరియు చిత్రకూట్ జిల్లా యువతి సంజన చాలా కాలంగా ప్రేమలో […]
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి EPFO కొత్తగా ప్రారంభించనున్న EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా ATM/UPI సాయంతో పీఎఫ్ డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఉపయోగం కలగనున్నదని ఈపీఎఫ్ అధికారులు తెలిపారు. ఎన్నో నెలలుగా ఉద్యోగులు ఆశించినట్లుగా, ATM ద్వారా EPF ఉపసంహరణ సేవ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. […]
పాములంటే చాలా మందికి భయం. కొందరైతే పాము దూరంగా ఉన్నా కూడా అది తమవద్దకే వస్తుందనే భావనతో గజగజ వణుకుతూ ఉంటారు. పాము కాటు చాలా ప్రమాదకరం. కొన్ని విషపూరిత పాముల కాట్ల వల్ల తీవ్రమైన నొప్పి, రక్తంలో విషప్రభావం, అలాగే శరీర భాగాల్లో నెక్రోసిస్ ఏర్పడి ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే పాములంటే భయం సహజమే. పాములు వాతావరణాన్ని గుర్తించే అద్భుత శక్తి ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇవి వాతావరణ […]