తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. […]
కొత్త ఎల్ పీజీ సిలిండర్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్ సిలిండర్లపై ధరలను తగ్గించింది. ప్రస్తుతం తగ్గించిన సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Read Also: Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడే వర్చువల్ క్యూ బుకింగ్స్ ఓపెన్.. నవంబర్ 1, 2025 నుండి తగ్గించిన సిలిండర్ల ధరలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్ పీజీ సిలిండర్ యొక్క […]
బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ గురించి చెప్పింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు ‘చురా హై దిల్ మేరా’ సాంగ్ చూస్తున్నప్పుడు.. తనకు కాబోయే హజ్బెండ్ అతనే కావాలని అనుకున్నానని ఆమె ఇంటర్వూలో తెలిపింది. Read Also: Woman Alleges Mother: అసలు నువ్వు తల్లివేనా.. కన్నకూతరినే వ్యభిచారంలోకి.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ […]
ఉత్తర ప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి.. తన తల్లే వ్యభిచార రొంపిలోకి దింపారని ఆరోపించింది. తన తల్లి, ఇద్దరు అక్కలు తనను వేధించారని.. డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది. Read Also: POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలో లక్నోలోని ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. తన సొంత తల్లి, అక్కలే […]
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. తల్లి పనిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి తన భర్త తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గిర్వాన్ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపారు.. Red Also:Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా […]
ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది. అమరావతి, గన్నవరం వంటి ఏరియాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. . అమరావతి మీదుగా ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Read Also: Anushka Jaiswal: కార్పొరేట్ జాబ్ వదిలి.. కూరగాయలు పండిస్తూ.. ఏడాదికి రూ. కోటి పూర్త వివరాల్లోకి వెళితే.. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో […]
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువతి కార్పొరేట్ జాబ్ వదులుకుని.. కూరగాయలు పండిస్తూ.. సంవత్సరానికి ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తుంది. లక్నోకు చెందిన అనుష్క జైస్వాల్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకుంది. తన టెర్రస్‌పై మొక్కలు పెంచడం ద్వారా స్ఫూర్తి పొంది, రక్షిత వ్యవసాయంలో శిక్షణ పొందింది. 2020లో పాలీహౌస్ ఫామ్‌ను ప్రారంభించి, క్యాప్సికమ్‌లు, ఇతర కూరగాయలతో కోటి రూపాయల వరకు టర్నోవర్ చేస్తూ.. ముందుకు వెళుతుంది. Read Also: Online Fruad: […]
విజయనగరం జిల్లా ప్రధాన జీవనాడిగా చంపావతి నది పేరు గాంచింది. చంపావతి నది తూర్పు కనుమలలో ఉద్భవించి, విజయనగరం జిల్లా గుండా తూర్పు వైపుకు ప్రవహించి, కోనాడ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.. ఇది ఈ ప్రాంతానికి జీవనాడి, డెంకాడ ఆనకట్ట మరియు తారకరామ తీర్థ సాగరం బ్యారేజీ వంటి బ్యారేజీలు, ఆనకట్టల ద్వారా భూమికి సాగునీరు అందిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వ్యవసాయానికి ఈ నది ముఖ్యమైనది. Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న […]
భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ హిందువులకు భగవద్గీత కంటే, ముస్లింలకు ఖురాన్ కంటే, క్రైస్తవులకు బైబిల్ కంటే పవిత్రమైనదని వ్యాఖ్యానించారు. “బైబిల్, భవద్గీత, ఖురాన్ వల్ల మన జీవితాలు మారలేదు, కేవలం భారత రాజ్యాంగం వల్లనే ప్రజల జీవితాలు మారిపోయాయన్నారు. […]
ఈ మధ్య చాలామంది ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆర్డర్ చేసిన వస్తువుకు మరొక వస్తువు రావడంతో కస్టమర్స్ కంగుతింటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే బెంగుళూరు ఇలాంటి తరహా ఆన్ మోసం ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: IIron-Rich […]