Devarakonda Srikanth
Author- NTV Telugu-
Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్‌లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సాలెంపూర్లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్‌గంజ్ గుర్ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం […] -
Vande Bharath: వందే భారత్ పై రైల్వే కీలక నిర్ణయం.. ఆ రూట్లో
దేశంలో సాధారణ వ్యక్తి దగ్గర నుంచి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కడికి అందుబాటు ధరలో ఉండే ఏకైక ప్రయాణం రైల్వే. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైల్వే ప్రయాణం. రోజు కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే పండగవేళల్లో ఆ రద్దీ మామూలుగా ఉండదు. అందుకే నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు. ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు కేంద్రం వందే భారత్ రైళ్లు తీసుకొచ్చింది. దీంతో ప్రయాణ […] -
Loan: లోన్ తీసుకుంటున్నారా.. ముఖ్యంగా ఇవి తెలసుకోండి..
లోన్ యాప్ ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ మొదట్లో బాగానే లోన్స్ ఇస్తున్నాయి. అవి వసూల్ చేసేటపుడు మాత్రం జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఈజీగా లోన్ వస్తుందని ఎంతో మంది తీసుకుంటున్నారు. త్వరగా, సులభంగా డబ్బు లభిస్తుండటంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మోసాలు, ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలని న్యాయ నిఫుణులు చెబుతున్నారు. […] -
Thief: దొంగ అంత పని చేశాడా.. ఎందుకంటే..
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే.. ఇంట్లోకి వచ్చిన దొంగలు.. నగలు, బంగారం, డబ్బు ఇంకా ఏవైనా విలువైన వస్తువులను, ముటా ముళ్లే.. కట్టేసి చెక్కేస్తారు. కానీ చైనాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఈ విషయం అక్కడ సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని యాంగ్జౌ ప్రాంతంలో ఉండే ఓ మహిళ ఇంట్లోకి లీ అనే దొంగ చొరబడ్డాడు. దొంగ దొంగతనం చేస్తే పర్వాలేదు. ఏకంగా మహిళ […] -
Minor: కర్ణాటకలో దారుణం.. వాష్ రూమ్ లో బిడ్డను కన్న బాలిక
కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పాఠశాల వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుుడు శశిధర్ కోసాంబే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. […] -
Papa Johns Pizza: ఎనిమిది ఏళ్ల తర్వాత.. ఇండియాకు పాపా జాన్స్ ఫిజ్జా!
భారత దేశ ఫిజ్జా మార్కెట్లో మరింత పోటీ పెరగనుంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ అయిన పాపా జాన్స్ ఇండియాలోకి తిరిగి రాబోతుంది. 8ఏళ్ల తర్వాత అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో స్టోర్ ను ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 2025లో బెంగుళూరులో మొదటి స్టోర్ ఏర్పాటు చేయడంతో పాట.. రాబోయో పదేళ్లలో దేశం మొత్తంలో 650 స్టోర్లను స్థాపించాలని చూస్తుంది. ప్రస్తుతం 2,200 కంటే పైగా స్టోర్లతో డొమినోస్ పిజ్జా ఆధిపత్యం చెలాయిస్తుండగా, […] -
Child Viral Video: పైకప్పు నుంచి పిల్లాడిని కిందకి విసిరేసిన తల్లి.. తరువాత ఏమైందంటే..
ఈ మధ్య కొందరు మనుషులు రీల్స్ కోసమో తెలీదు. వేరే ఇంకోటి ఏంటో తెలియదు కానీ.. వైరల్ అయ్యేందుకు అడ్డమైన పనులు చేస్తున్నారు. వీటి వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న పిల్లవాడిని ఇంటి పైకప్పు నుంచి కిందకు విసిరేస్తుసిన వీడియో.. అందరిని ఒకింత.. ఆశ్చర్యానికి, భయానికి గురిచేసింది. ఇది ఏదైనా ఆచారంలో భాగమా లేదా ఆ […] -
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. 18 మందికి పైగా..
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. సిటీకి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో అర్థ రాత్రి ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది అక్కడికిక్కడే చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అగస్టు 27న ముంబై సిటీకి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో ఓ భవనంలో జోయల్ కుటుంబం.. తమ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇంతలోనే అనుకోని సంఘటన […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?