Banana Benefits: అరటిపండు.. ఏడాది పొడవునా లభించడం, రుచిగా, కొనడానికి చౌకగా ఉండటంతో ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా శక్తిని కూడా ఇచ్చే పండు. అయితే అరటిపండును ఎప్పుడు తినాలి, పరగడుపున తింటే మంచిదా? కాదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం లాంటి అనేక పదార్థాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అరటిపండును సరైన […]
ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే ఇలా మరణించేవారిలో చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ప్రధానంగా వారు గుండెపోటుకు, గ్యాస్ నొప్పికి మధ్య ఉన్న తేడాను గమనించలేకపోతున్నారు. మారిన జీవన విధానం వల్ల చాలా మందికి గ్యాస్, అజీర్తిలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ నొప్పే అనుకొని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి నొప్పి కొన్నిసార్లు […]
దళితులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి దారుణాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఉచితంగా చికెన్ ఇవ్వనందుకు ఒక దళితుడిపై కొందరు దుండగులు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లలిత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. Also Read: Elon Musk: […]
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను సంచలనాలకు మారుపేరుగా చెప్పొచ్చు. ఆయన ఏం చేసినా సంచలనమే. ట్విటర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి అయితే ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కు రెడీ అంటూ ఛాలెంజ్ చేయడం సంచలనం సృష్టించింది. మొదట్లో ఈ కేజ్ ఫైట్ కేవలం పుకారే అనుకున్న ఇది నిజంగానే జరగనున్నట్లు వీరు స్ఫష్టం చేశారు. ఈ […]
ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మానాన్నకు దొరికిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది కదా. అయితే నిజంగానే ఓ యువకుడికి ఆ పరిస్థితి ఎదురయ్యింది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ యువకుడు తన లవర్ ను కలిసేందుకు వెళ్లి ఆమెతో ఉన్న సమయంలో యువతి అమ్మనాన్నకు తెలిసినట్టుగా అర్థం అవుతుంది. యువతి తల్లిదండ్రులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా లోదుస్తులతోనే […]
సాధారణంగా భర్తను తమ పంచప్రాణాలుగా భావిస్తుంటారు భార్యలు. భర్తకు చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ భార్య తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దొరకకుండా ఉండటం కోసం అతనికి కొంతకాలంగా కాఫీలో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని కలిపి ఇచ్చింది. ఇది గమనించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం మెలోడీ ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్ […]
చాలా మందికి తమ ఇళ్లల్లో కుక్కలను, పిల్లులను కాకుండా భయంకరమైన సింహాలను, పులులను పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. కొన్ని దేశాల్లో డబ్బున్న వారు తమ ఇంటిలో సింహాలను, చిరుతలను పెంచుకుంటూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇంట్లో పెంచుకుంటున్న సింహాన్ని ఎవరైనా బయటకు షికారుకు తీసుకువచ్చారా అనుకోవడం పక్కా. కనిపిస్తున్న వీడియోలో సింహం బైక్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. వెనుక నుండి చూస్తున్నప్పుడు సింహం లాంటి రంగు, తల నుంచి […]
ప్రేమకు డబ్బుతో సంబంధం ఉండదు. ప్రేమలో పడితే ఆస్తి, అంతస్తులాంటివి ఏవీ గుర్తురావు. ప్రేమ కోసం కోట్లు వదులుకున్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు చూశాం. మన తెలుగులో సూపర్ హిట్ అయిన మల్లీశ్వరి సినిమాలో కూడా హీరోయిన్ హీరో ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో తప్ప బయట చూడలేం అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఓ […]
తన మనసుకు నచ్చిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ట్విటర్ ద్వారా షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా ఆయన షేర్ చేయగా చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందా అని అనుకుంటున్నారా? అయితే వీడియో గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనం కొన్ని హలీవుడ్ సినిమాల్లో చూసినట్లయితే ఒక కారు రోడ్డు మీద రయ్యిమంటూ వెళ్తూ సడెన్ […]
సాధారణంగా ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే వర్షాకాలంలో వీటిని తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆకు కూర మొక్కలు భూమి నుంచి తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వాటి ఆకులు నేలకు తాకుతూ ఉంటాయి. అయితే వర్షాలు పడేటప్పుడు నీరు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువస్తూ ఉంటుంది. అలా వచ్చిన నీరు మొక్కల ఆకులను తాకడం వాటికి దగ్గరగా రావడం కారణంగా అవి కలుషితం అవుతూ […]