డబ్బులు సంపాదించడం గొప్ప కాదు దానిని ఎంత బాగా ఉపయోగించుకున్నాం అన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. చాలా మందికి లక్కీగా లాటరీలోనో, ఏదో ఒక గేమ్ షోలోనో కోట్లలో డబ్బు వస్తూ ఉంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. లాటరీలో తగిలే లక్ గురించి పక్కన పెడితే ఇలా ఎంతో మందిని రాత్రికి రాత్రే రిచ్ గా మార్చేసింది ప్రముఖ గేమ్ షో ”కౌన్ బనేగా కరోడ్ పతి”. అమితాబ్ […]
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. ఒక వ్యక్తి మనసుకు దగ్గరవడానికి ఒక్క నిమిషం, ఏదో ఒక సందర్భం చాలు. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. ప్రేమకు కుల, మత, జాతి, ఆస్తి, అంతస్థులు తేడాలు ఉండవు. అయితే ఈ ప్రేమకు ప్రస్తుతకాలంలో లింగం, వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. ఈ ప్రేమ కథను తెలుసుకుంటే మాత్రం ఎంట్రా ఇది నేనెప్పుడు సూడలా అనడం పక్కా. ఇప్పటి వరకు వయసులో చాలా చిన్నదైన […]
Exercise at Home : వానాకాలం మొదలైంది అంటే ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు. జాగింగ్ కి వెళ్లేటప్పుడే చినుకులు పడొచ్చు, జిమ్ కి పోదామా అంటే కుంభవృష్టి కురవొచ్చు. అలా అని బద్దకంగా ఇంట్లో పకోడిలు, మిర్చీబజ్జీలు తింటూ కూర్చుంటే లావు పెరగడం ఖాయం. అందుకే ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గించుకొనే చాలా ఎక్సర్‌సైజ్‌లు ఇంట్లోనే చేసుకోవచ్చు. యోగా ఒక మంచి ఎక్సర్‌సైజ్ దీని కోసం ఆరుబయటకు వెళ్లాల్సిన పనిలేదు. […]
Hair fall: వానకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ కాలాన్ని వెంట్రుకలకు ఒక విధంగా శత్రువు లాంటిదని చెప్పుకోవచ్చు.వాతావరణం తడిగా ఉండటంతో చుట్టు పక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చుండ్రు వస్తుంది. దాంతో పాటు జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా వెంట్రుకలు పొడిబారిపోతాయి కూడా. తల కూడా దురదగా అనిపించవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: వారానికి కనీసం […]
Snoring problems And Remedies : ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ దీన్ని లైట్ తీసుకుంటే ఇబ్బందే. గురక వల్ల మన పక్కన పడుకున్న వారు అసౌకర్యానికి గురవుతారు. వారికి సరిగా నిద్రపట్టదు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? ఏం చేస్తే గురక సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం. గురక రావడానికి కారణాలు: నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం […]
Problems with Pillow : రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామందికి తలకింద దిండుపెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అయితే కొంత మంది పెద్ద దిండు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. చిన్న దిండు అయితే ఫర్వాలేదు కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడనొప్పి: ఎతైన దిండు పెట్టుకొని పడుకుంటే మొదట్లో తెలియక పోవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి […]
Independence day Celebrations: త్వరలోనే స్వాతంత్ర దినోత్సవం రాబోతుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన హడావుడి ప్రారంభమయ్యింది. అయితే హైదరాబాద్‌లో ఈ వేడుకలు చేసుకోవడం మాత్రం నిజంగా ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మీకు జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయం. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. గొప్ప చారిత్రాత్మక కట్టడాలు కలిగిన నగరం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ చాలా ప్రదేశాలు అనువుగా ఉంటాయి. వాటిలో మొదటిది గోల్కొండ కోట లైట్ […]
వీకెండ్ వచ్చేస్తోంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదా? హైదరాబాద్‌లో ఉన్న ప్లేస్‌లు అన్నీ చూసేశాం. సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. అలా అని ఇంట్లో కూడా ఉండబుద్ది కాదా? అయితే మీలో ఉండే సృజనాత్మకను పెంచే కార్యక్రమాలు, ఒకవేళ మీరు కామెడీని ఇష్టపడేటట్లు అయితే అలాంటి షోలు చాలానే మీకోసం ఈ వీకెండ్ సిద్ధంగా ఉన్నాయి. ఓ లుక్ వేసేయండి. క్రోచెట్ త్రోబ్లాంకెట్ వర్క్‌షాప్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు […]
Uber Driver Idea: చాలా మంది పని చేస్తున్నమంటే చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కొత్తగా చేయాలి అనుకుంటారు. ఫీల్డ్ ఏదైనా తమ మార్క్ చూపాలి అని తపన పడుతుంటారు. తమ పనిలో కొత్తదనం చూపడానికి అది పెద్ద జాబే కానవసరం లేదు. కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటే చాలు. అలాగే కొత్తగా ఆలోచించి తన ప్యాసింజర్లతో పాటు నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు ఓ డ్రైవర్. […]
Cats Vs Snake Viral Video: పాములు… వీటి పేరు వింటేనే భయం పుట్టుకు రావడం ఖాయం. పామును చూస్తే పరుగులు పెట్టని వారుండరు. అలాంటి ఆ పాములతో కొన్ని రకాల జీవులు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఆపద వస్తే పిల్లి కూడా పులి అవుతుంది అన్నట్లు నిజంగా ఈ వీడియోలో కొన్ని పిల్లులు పులిగా మారాయి. నాగుపాముతో బిగ్ ఫైటే చేశాయి. ఒక నెటిజన్ కొన్ని పిల్లి- పాము వీడియోలు కలిపి ఒక వీడియోను తయారుచేసి […]