Passengers Locked TTE in the Train Toilet: బోగీలకు కరెంటు సరఫరా లేకపోవడం ఓ ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి శాపంగా మారింది. టికెట్లు ఉన్నయా? లేవా? అని అయితే చూస్తారు కానీ సౌకర్యాల గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహించిన ప్రయాణీకులు టీటీఈని టాయిలెట్ లో బంధించారు. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు […]
Health News: వానకాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జర్వాలు, జలుబు బారిన పడుతూ ఉంటాం. ఈ కాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విషజ్వరాలు ఎక్కువగా వస్తాయి. మాములు వారు అనారోగ్యం బారిన పడితే మందులు వాడుకోవచ్చు. అయితే బిడ్డలకు పాలివ్వాల్సిన బాలింతలు జ్వరం బారిన పడితే ఎలాంటి మందులు వాడాలి? ఆ సమయంలో పిల్లలకు పాలివచ్చా? లాంటి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. బాలింతలు వాడకూడని మందులు: బాలింతలకు జ్వరం వస్తే […]
64 కళల్లో దొంగతనం కూడా ఒక కళే. కొందరు ఎంతమందిలో ఉన్నా భలే చాకచక్యంగా దొంగతనం చేస్తూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం వెంటనే దొరికిపోయి చావు దెబ్బలు తింటూ ఉంటారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాపం దొంగ దొరికిపోవడం చావు దెబ్బలు తినడం చూడవచ్చు. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారిలో కొందరు దొంగపై జాలి […]
Cat attacks Owner: ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కులు, పిల్లులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు మనం పెంచుకునే జంతువులే మనపై దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే 35 మిలియన్ల మందికి పైగా చూశారు. లక్షల సంఖ్యలో లైక్ చేశారు. చూడటానికి కొంచెం భయంగా ఉన్న ఈ వీడియో […]
దెబ్బ తగిలినా, ఏదైనా ఇనుప రేకులు, సువ్వలు గీసుకుపోయినా మొదట వినిపించే పేరు టీటీ ఇంజెక్షన్ . ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి దెబ్బ తగిలినప్పుడు ఖచ్ఛితంగా టీటీ షాట్ తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడం, చీము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎలాంటప్పుడు టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణం క్లస్ట్రీడియమ్ […]
సింహాన్ని చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక సింహం గర్జన వింటే భయంతో గుండె ఆగిపోవడం ఖాయం. అయితే ఈ వీడియోలో ఒక వ్యక్తిని చూస్తే మాత్రం ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనక మానరు. ఈ వీడియోను horrors అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తేనే మనం పరుగులు పెడుతూ ఉంటాం . అయితే ఈ మధ్య వైరల్ అయిన కొన్ని వీడియోలలో సింహంతో ఫుడ్ షేర్ చేసుకున్న అమ్మాయిని, సింహం పక్కన […]
బిడ్డకు ఆపద వస్తే అర సెకన్ కూడా ఆలోచించకుండా అడ్డుపడిపోయే వ్యక్తి అమ్మ. బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతటి వారినైనా అమ్మ ఎదురిస్తుంది. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసేలా ఉంది. Also Read: Dorset Beach: వీళ్లు చాలా లక్కీ భయ్యా… నిమిషంలో తప్పించుకున్నారు! […]
ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా బీచ్ లు, కొండచరియాలు ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంజాయ్ చేయడమే కాకుండా చుట్టుపక్కలు కూడా గమనిస్తూ ఉండాలి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎంతో మంది ఇలాంటి ప్రదేశాలలో ప్రాణాలు కోల్పొయారు. ఇటీవల కాలంలో ఫ్యామిలితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ మహిళ అలల దాటికి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అయ్యింది. ఇది మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో […]
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెటర్లు అందరి కంటే కోహ్లీ ఎక్కువ సంపాదిస్తున్నాడనే టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు ఈ రన్నింగ్ మిషన్. బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ లో కనిపిస్తూ ఒక్కో యాడ్ కు భారీగానే వసూలు చేస్తున్నాడు. యాడ్స్ ద్వారానే సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నాడు కోహ్లీ. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విరాట్ కు కోట్లలో […]
మహేంద్ర సింగ్ ధోని… క్రికెట్ చరిత్రలో సుస్థిరంగా నిలిచే పేర్లలో ఇది కచ్ఛితంగా ఒకటి. ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాహీ… తన సింప్లిసిటీతో కూడా ఎంతో మందికి దగ్గరయ్యాడు. పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కూడా ధోని సింపుల్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. తన అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. గర్వం మచ్చుకైనా కనిపించని ధోని అభిమానులతో ఇట్టే కలిసిపోతూ ఉంటాడు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా […]