12.1 అంగుళాల 120Hz డిస్‌ప్లే, Dimensity 7300-Ultra చిప్‌సెట్, 10,050mAh బ్యాటరీతో Oppo Pad Air 5 లాంచ్..!
- Oppo Pad Air 5 టాబ్లెట్‌ను ఒప్పో అధికారికంగా లాంచ్
- డిసెంబర్ 31 నుంచి అమ్మకాలు ప్రారంభం
- ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో
- స్టార్ లైట్ పౌడర్, స్పేస్ గ్రే రంగుల్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Pad Air 5: టెక్ దిగ్గజం ఒప్పో (Oppo) తన Pad Air సిరీస్‌లో భాగంగా కొత్త టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 (Oppo Pad Air 5)ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త టాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. డిసెంబర్ 31 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది సాధారణ వేరియంట్లతో పాటు సాఫ్ట్ లైట్ (Soft Light) ఎడిషన్లలో కూడా లభించనుంది. ఈ టాబ్లెట్ Oppo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో విక్రయించబడుతుంది. స్టార్ లైట్ పౌడర్, స్పేస్ గ్రే అనే రెండు రంగుల్లో ఇది లభిస్తుంది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
Oppo Pad Air 5 టాబ్లెట్ చైనాలో వివిధ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర CNY 1,899గా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 24,000కి సమానం. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను CNY 2,199 (రూ. 28,000) ధరకు, 12GB RAM + 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్‌ను CNY 2,499 (రూ. 32,000) ధరకు విక్రయించనున్నారు.
ఇక సాఫ్ట్ లైట్ ఎడిషన్ల విషయానికి వస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,399గా ఉండగా (రూ. 31,000), 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న ప్రీమియం సాఫ్ట్ లైట్ వేరియంట్‌ను CNY 2,699 (రూ. 35,000) ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త Oppo Pad Air 5 స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో..
Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోడీ..
ఆపరేటింగ్ సిస్టమ్: Android 16 ఆధారిత ColorOS 16
డిస్‌ప్లే: 12.1-అంగుళాల LCD, 120Hz రిఫ్రెష్ రేట్, 2800×1980 పిక్సెల్ రిజల్యూషన్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 284 PPI, 540Hz టచ్ శాంప్లింగ్ రేట్, 7:5 ఆస్పెక్ట్ రేషియో, 98% DCI-P3 కలర్ గ్యామట్
ప్రాసెసర్: MediaTek Dimensity 7300-Ultra (ఆక్టా-కోర్, 2.5GHz వరకు క్లాక్ స్పీడ్)
GPU: Arm Mali-G615 MC2
ర్యామ్ & స్టోరేజ్: గరిష్టంగా 12GB LPDDR5x ర్యామ్, గరిష్టంగా 256GB UFS 3.1 స్టోరేజ్.
కెమెరా: రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్స్ (1080p @ 30fps వీడియో రికార్డింగ్), ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్స్ (సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం)
కనెక్టివిటీ & సెన్సార్లు: Wi-Fi 6, USB Type-C పోర్ట్, సెల్యులార్ వేరియంట్‌లో 5G, Beidou, GPS, GLONASS, Galileo, QZSS సపోర్ట్
సెన్సార్లు: అంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాక్సిలరోమీటర్, హాల్ ఎఫెక్ట్ సెన్సార్.
బ్యాటరీ & చార్జింగ్: 10,050mAh, 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్
సైజు: 266.01 × 192.77 × 6.83 మిమీ
బరువు: సుమారు 599 గ్రాములు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?