ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది పూజాహెగ్డే. అయితే ఈ అమ్మడు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పూజా అందానికి మాత్రం కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. ఎప్పుడూ ఫిట్ గా ఉంటూ తన అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. మ్రోడన్ డ్రస్సుల్లో అయినా ట్రెడిషనల్ లుక్ లో అయినా పూజ కెవ్వు కేక అన్నట్లు ఉంటుంది.ఇక తాజాగా పూజా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కొన్ని ఫోటోలు […]
Sarkaru Naukari: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో ఆకాశ్ కు జంటగా భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీళ్లా బాయి’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ […]
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా […]
ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా […]
ఎంత పెద్ద హీరోలైనా ఆచీతూచీ మాట్లాడకపోతే వివాదాలపాలు కావడం పక్కా. ఇప్పుడు అలాంటి వివాదంలోనే నాచురల్ స్టార్ నాని చిక్కుకున్నారు. ఆయన మీద టాలీవుడ్ బడా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ […]
K.Bhagyaraj 3.6.9 Movie:సాధారణంగా సినిమా తీయడానికి నెలలు నెలలు సమయం పడుతుంది. ఇప్పుడైతే పాన్ ఇండియా చిత్రాలంటూ ఒక సినిమా పూర్తి చేయడానికే రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటున్నారు. అలాంటిది కేవలం 81 నిమిషాలు అంటే గంటన్నర కంటే తక్కువ సమయంలోనే ఒక చిత్రాన్ని నిర్మించారంటే నమ్ముతారా? అవునండీ ఇది నిజమే. అంతేకాదు విడుదల కాకముందే ఈ సినిమా ప్రపంచరికార్డును కూడా సాధించింది. అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి […]
Manipur: మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోగా ఇదే విషయంపై పార్లమెంట్ కూడా దద్దరిలింది. ఈ ఘటనలకు సంబంధించి అనేక కేసులను సీబీఐ విచారిస్తోంది. అధికారులపై సైతం వర్గ ముద్ర పడుతూ ఉండటంతో విచారణలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఈ కేసుల విచారణను కేంద్రదర్యాప్తు సంస్థ సీబీఐకు అప్పగించడం జరిగింది. Also Read:Prashant Kishore: ఆ సీఎంకు చదువు రాదు.. […]
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మధ్య విబేధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే . చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎంపై విమర్శలు చేశారు. తాజాగా మరోసారి నితీశ్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్. నితీశ్ కుమార్ కేవలం 9వ తరగతి మాత్రమే చదివారన్నారు పీకే. ఇక ముందూ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు బాధ్యత గల సీఎం పదవిలో ఉండి కూడా బీహార్‌లో […]
ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పుకు AICC ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదిలా వుండగా ప్రియాంకా గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఉండేందుకు ప్రియాంకకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమెను లోక్ సభలో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. […]
జనాభా పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయంలో తమ టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ఓ ఆశావర్కర్ దారుణానికి పాల్పడింది. పెన్షన్ ఇప్పిస్తానని ఒక మూగ యువకుడిని తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. అతని తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల ప్రకారం గాంగదురువ అనే 26 యేళ్ల యువకుడు ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్ […]