సంసారం అన్నాక గొడవలు రావడం సహజం. మనస్పర్థలు లేని భార్యాభర్తలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో మాటామాట అనుకుంటారు. చాలా సార్లు గొడవ ఇంట్లోని నాలుగు గోడలు దాటి బయటకు రాకుండా చూసుకుంటారు. మరీ పెద్ద సమస్య అయితే ఇంట్లో వాళ్లను పిలిచి వారితో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చూసుకుంటారు. ఇంకా పెద్దగా మారితే పంచాయితీలో తేల్చుకుంటారు. అంతేకానీ రోడ్డు మీద బహిరంగంగా గొడవపడే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ అలా జరిగిన చాలా సందర్భాల్లో భర్తే […]
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనో లేదా బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనో కోరుకుంటారు. మరికొంతమంది ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ పిల్లలు హాయిగా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డ సైన్యంలో చేరి భరతమాత రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. దేశమాత కోసం ఎంతో మంది వీర పుత్రులను త్యాగం చేసిన గడ్డగా పంజాబ్ కు పేరుంది. […]
భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని అభివృద్ధి చెందిన దేశంగా మారడం అనేది కలగా మిగిలిపోరాదని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా […]
ప్రతి తండ్రికీ తన కూతురు అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. తండ్రితో కూతురి బంధం, తల్లితో కొడుకు అనుబంధం సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా చేస్తూ ఉంటారు. వారికి ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటారు. ఇక వారి పుట్టినరోజు వచ్చిందంటే వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు చేసి పార్టీ చేస్తూ ఉంటారు. పార్టీలు లాంటివి చేతినిండా డబ్బులు, అకౌంట్లలో లక్షలు ఉంటే బాగానే ఉంటాయి. మరి డబ్బులు లేకపోతే. […]
బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ తీసుకోవాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే. రకరకాల ప్రాసెస్ లు పూర్తి చేయాలి, డాక్యుమెంట్లు సమర్పించాలి. దీనికి తోడు లోన్ ఇచ్చే కంపెనీలు అడిగిన సమాచారాన్ని అందించాలి. అన్నీ సరిగ్గా ఉన్నా వెరిఫై చేసి లోన్ రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో కారణంతో లోన్ రిజక్ట్ కూడా కావచ్చు. ఇకపై ఈ ప్రాసెస్ లకు ఫుల్ స్టాప్ పెట్టి లోన్లను సులభంగా […]
దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ అయిన ఓలా నాలుగు ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లను విడుదల చేసింది. తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో జరిగిన కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది. కంపెనీ బ్యాటరీతో నడిచే స్కూటర్ S1X ధరను రూ.89,999గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అనేక కంపెనీల ద్విచక్ర వాహనాల ధరలతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉన్నాయి. వీటి విక్రయాలు డిసెంబర్ లో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉన్న వాహనాలకు ధీటుగా వీటిని […]
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ సామాన్యులు సైతం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత కోస్ట్ గార్డ్ వినూత్నంగా చేపట్టింది. ఈ వేడుకలను సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. Also Read: Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జన గణ మణ… వింటే గూస్ బంప్సే దీనికి తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న సముద్రాన్ని వేదికగా […]
Janaganamana: బ్రిటీష్ ఆర్కెస్ట్రాలో జనగణమణ అదిరిపోయింది. వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో రూపొందించిన ఈ వీడియో చూస్తేంటే గూస్ బంప్స్ రావడం పక్కా. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ దీనిని రికార్డ్ చేశారు. కొత్త తరహా ఇన్‌స్టుమెంట్స్‌తో జాతీయగీతాన్ని రికార్డు చేశారు. లండన్ లోని అబ్బే స్టూడియోస్ లో దీనిని రూపొందించారు. ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో భారత జాతీయ గీతాన్ని రికార్డు చేయడం ఇదే తొలిసారి. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విటర్ […]
Pakistan Zindabad : భారత్ లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటే చుట్టూ ఉండేవారు ఊరుకుంటారా? అదీ కాకుండా థియేటర్ లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో బోర్డర్ లోని పరిస్థితులకు సంబంధించి ఎమోషనల్ గా సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా దాయాది దేశానికి జిందాబాద్ కొడితే మన రక్తం మరిగిపోదు. కోపంతో అన్నవాళ్లను చితక్కొటేయం. సరిగా ఓ థియేటర్ లో కూడా అలానే జరిగింది. సినిమా చూస్తూ సడెన్ గా లేచి పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓ ఇద్దరికి […]
ప్రేమికులు తాము ప్రేమించిన వారి కోసం ఎంత పెద్ద సమస్యనైనా ఎదిరిస్తారు. ఎంతటి కష్టానైనా భరిస్తారు. అంతేకానీ వారిని నమ్మిన వారి చేయిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. అయితే ఇక్కడ ఓ యువకుడు మాత్రం ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడో లేదో తన ప్రేయసిని నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ఒక యువకుడు అమ్మాయిని బైక్ వెనుక ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రాఫిక్ పోలీస్ […]