చైనీస్ మొబైల్ తయారీ సంస్థ హానర్ మళ్లీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్తమోడళ్లతో మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించకుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. దాంతో ఇండియాలో ఉండలేక కొంతకాలం పాటు దాని సేవలను నిలిపివేసింది. అయితే మరోసారి ఇండియాలోకి తిరిగి రాబోతున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపింది. చైనా మార్కెట్ లో ఇటీవల […]
Mahindra OJA: భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మనదేశ వ్యవసాయంలో ట్రాక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇక దేశీయంగా ట్రాక్టర్ల వ్యాపారంలో మహీంద్రా గ్రూప్ పెద్దది. ఎంతో నాణ్యమైన ట్రాక్టర్లను అందించడంలో మహీంద్ర గ్రూప్ ముందుంటుంది. నమ్మకానికి మారు పేరు ఈ బ్రాండ్. గట్టిగా, కఠినంగా ఉండే వ్యవసాయం క్షేత్రాల్లో సైతం ఈ ట్రాకర్లు మెరుగైన పనితీరుని కనబరుస్తాయి. ఈ ట్రాక్టర్లు ఉత్తమంగా పనిచేస్తామని ఎంతో మంది రైతన్నలు సైతం చెబుతూ ఉంటారు. ఇక తాజాగా స్వాతంత్ర్య […]
దేశంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారిపై అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. ఎన్ని కఠిన చట్టాలు చేసిన, స్పెషల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినా వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డులేకుండా పోతుంది. దీనికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రోజూ వైరల్ అవుతున్నాయి. మహిళలు స్వయంగా తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం […]
ప్రముఖ బిలినీయర్, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానిపై ప్రముఖ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విచారణకు కొన్ని కమిటీలు కూడా వేశారు. సెబీ వీటిపై పూర్తి ఆధారాలతో నివేదికలు సమర్పించనుంది. ఆగస్టు 15 నాటికే వీటికి సంబంధించి పూర్తి నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు అందిచాల్సి ఉండగా ఇంకా కొన్ని విషయాలను పరిశీలించడానికి మరికొంత సమయం కావాలని సెబీ కోరింది. […]
డబ్బును సేఫ్ గా ఉంచుకోవడానికి మంచి ఉపాయం బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం. అయితే ఎఫ్ డీ చేసే ముందు మనం ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను అందిస్తున్నాయో తెలుసుకొని ఎఫ్ డీ చేస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ లు కూడా తరచూ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపో రేటు, రివర్స్ రెపోరేటుపై ఆధారపడి ఉంటాయి. అయితే కొద్దిరోజుల కిందట ఆర్బీఐ […]
ఇంటిలో చాలా మంది కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటారు. సాధారణంగా పిల్లి, కుక్కను ఒకే చోట పెంచుకోలేరు. ఎందుకంటే అవి తరచూ గొడవపడుతూ ఉంటాయి. అదేవిధంగా కుక్కను, కోడిని, అదేవిధంగా పిల్లిని కోడిని కూడా ఒకేచోట పెంచుకోవడం చాలా సాహసంతో కూడుకున్న పని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి ఒక చోటే ఉంటే కోడిని, వాటి పిల్లల్ని వెంటాడి చంపితినేయడం పక్కా. అది వాటి నేచర్ కూడా. అయితే కోడిపిల్లలను చూడగానే ఆహా దొరికింది ఈరోజు నాకు […]
సమాజంలో హత్యలు అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత వీటికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చిటెకెలు ప్రాణాలు తీస్తున్నారు. శిక్షలకు భయపడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. పట్టపగలైనా, నడిరోడ్డుపై అయినా భయం లేకుండా హత్యలకు పాల్పడుుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసిన ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. తాజా ఇలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. […]
ప్రపంచంలో ఏ తల్లి అయినా పిల్లలు తిన్నాకే తాను తింటుంది. పస్తులు ఉండే పరిస్థితులు వస్తే ఉన్న కొంచెం అయినా మొదట పిల్లలకు పెట్టి తాను మంచి నీరు తాగైనా బతుకుంది. పిల్లల కోసం, వారి ఆకలిని తీర్చడానికి తల్లి ఏం చేయడానికైనా సిద్దపడుతుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతు జాతుల్లో అయినా తల్లి ప్రేమ అలానే ఉంటుంది. అయితే ఇక్కడ ఓ తల్లి కుక్క మాత్రం తల్లి ప్రేమ మరచి తన పిల్లలకు […]
తాగితే చాలా మంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఫుల్ గా తాగితే ప్రపంచం ఎటుపోతున్నా దానితో మాకు పనిలేదంటారు. కొంతమంది తాగి ఇంట్లో పడుకుంటే మరికొందరు మాత్రం రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘనలను కొంతమంది వీడియో తీస్తూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగం ఎక్కవయ్యాక ఇటువంటి వీడియోలు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిలో కొన్ని చిరకు తెప్పించేలా ఉంటే కొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్ […]
ఎవరికైనా తుమ్ము రావడం కామన్. తుమ్ము వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో అయినా తుమ్మడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అపశకునమని, ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కూడా తుమ్మకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కొంతమంది తుమ్ము ఆపుకుంటూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తుమ్మితే కూడా కొంచెం సేపు కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలని పెద్దలు అంటూ ఉంటారు. సాధారణంగా మన ఇళ్లలో కూడా అలానే చేస్తూ […]