S*x With Dogs: వీళ్లసలు మనుషులేనా? కుక్కలతో శృంగారం చేసిన భార్యాభర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఇళ్లలో కుక్కలను , పిల్లులను పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అవి కూడా మనుషులను అమితంగా ప్రేమిస్తాయి. వారి పట్ల విశ్వాసంతో ఉంటాయి. అయితే మనుషుల పట్లే కాదు మూగజీవాల పట్ల కూడా కొందరు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కుక్కల పట్ల అత్యంత వికృతంగా ప్రవర్తించింది ఓ జంట. భార్యాభర్తలిద్దరూ కలిసి రెండు కుక్కలతో శృంగారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వాటిని కెమెరాలో కూడా బంధించారు.
ఇలా వారు పలుమార్లు కుక్కలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నీచమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన క్రిస్టల్ మే హోరే, జే వేడ్ వీన్స్‌ట్ర దంపతులు. 37 ఏళ్ల క్రిస్టల్ మే హోరే.. అతని భార్య 28 ఏళ్ల జే వేడ్ వీన్స్‌ట్ర.. తాము పెంచుకుంటున్న కుక్కలపై లైంగిక దాడికి పాల్పడినట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీరు మొదటి సారి 2021 అక్టోబర్ 18 న ఈ వికృత చేష్టకు పాల్పడ్డారు.
Also Read
Also Read: Independence Day:ఒకే చోట స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకున్న భారత్, పాక్ పౌరులు
తరువాత పలుమార్లు అంటే దాదాపు ఐదారు సార్లు ఇలాగే ప్రవర్తించారు. ఇక చివరిగా 2022 అక్టోబర్ 25 వ తేదీన కుక్కలపై లైంగిక దాడి చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వీరిని ఈ ఏడాది జూలై లో అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం వారు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసులో సరీనా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరకు ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక వేళ వారు ఈ చర్యలకు పాల్పడినట్లు నిరూపితమైతే ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం వారికి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!