Indigo Flight Emergency: కోల్‌కతా నుంచి బుధవారం ఇండిగో విమానం 6E-6961 శ్రీనగర్‌కు వెళ్తుంది. ఇదే సమయంలో ఊహించని ప్రమాదానికి విమానం గురైంది. గాల్లో 166 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయి. వెంటనే ఫైలట్ చాకచక్యంగా ప్రమాదం నుంచి ప్రయాణికులను బయట పడేశాడు. వాస్తవానికి ఈ విమానంలో ఇంధన లీక్ సమస్యను గుర్తించిన వెంటనే ఫైలట్లు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. READ ALSO: Minister Vanitha: […]
China GJ-X Drone: డ్రాగన్ దేశంలో కొత్త డ్రోన్ కనిపించింది. వాస్తవానికి ఈ డ్రోన్ ప్రపంచానికి కనిపించిన తర్వాత నుంచి అనేక అనుమానాలకు దారి తీసింది. ఇంతకీ ఈ డ్రోన్ నెక్స్ట్ జనరేషన్ బాంబర్ కాదు కదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనా కొత్త స్టెల్త్ డ్రోన్ GJ-X మొదటిసారిగా ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఇది తరువాతి తరం బాంబర్ అని చాలా మంది విశ్వసిస్తారు. ఈ డ్రోన్ పైలట్ లేకుండా […]
Mahakaleshwar Temple dispute: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ఒక అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో పూజారి మహేష్ శర్మ, నాథ్ శాఖకు చెందిన మహంత్ మహావీర్నాథ్ మధ్య వివాదం చెలరేగింది. దుస్తుల కోడ్, తలపాగాలను తొలగించడంపై ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రమై ఇద్దరు ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే స్థాయి వరకు వెళ్లింది. READ ALSO: Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. పలు […]
Kafala abolished 2025: సౌదీ అరేబియా 50 ఏళ్ల నాటి కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. సౌదీలో కఫాలా యుగం ముగిసినప్పటికీ, ఇది అనేక ఇతర గల్ఫ్ దేశాలలో (GCC) కొనసాగుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నివేదికల ప్రకారం.. గల్ఫ్ దేశాలలో సుమారు 24,000,000 మంది కార్మికులు ఇప్పటికీ కఫాలా లాంటి వ్యవస్థల కింద నివసిస్తున్నారు. ఈ కార్మికులలో అత్యధిక సంఖ్యలో దాదాపు 7.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. […]
RBI Banking Reforms: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలను అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా RBI 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. వీటిపై నవంబర్ 10 వరకు అభిప్రాయాలు కోరుతోంది. ప్రజల నుంచి, అభిప్రాయం బ్యాంకింగ్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా నిబంధనలు 2026 నాటికి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు కస్టమర్ రక్షణను మెరుగుపరచడం, బ్యాంకింగ్ […]
India Defence Deals: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి సంబరాల్లో ఉన్నారు. కానీ భారత ఆర్మీకి నవంబర్ 23న నిజమైన దీపావళి పండగ జరగనుంది. ఇంతకీ ఈ నవంబర్ 23 ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ రోజున భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన DAC (రక్షణ సముపార్జన మండలి) సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక రక్షణ ఒప్పందాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో […]
Pakistan Tomato Prices: ఈ రోజుల్లో చేసిన పాపానికి దేవుడి నుంచి తప్పించుకున్న కర్మ నుంచి కచ్చితంగా తప్పించుకోలేరని చెబుతున్నారు పెద్దలు. ఇది ఎందుకు అంటే.. ఈ విషయం దాయాది దేశంలో వాస్తవంగా కనిపిస్తుంది. చేసిన పాపాలకు పాకిస్థిన్కు పాముల చుట్టుముట్టి విషం చిమ్ముతున్నాయి. ఎంతలా ఉగ్రవాదాన్ని ప్రపంచంపైకి ఎగదోసి వినాశనాకి కారణం అయ్యిందో ఇప్పుడు అంతలా ఈ దేశం అవస్థలు పడుతుంది.. దాయాది దేశంలో టమాటాలు మండిపోతున్నాయి.. కిలో టమాట ధర పాకిస్థాన్‌లో రూ.600 – […]
Bihar Election 2025: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ, ఊహించని సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత, మూడు అసెంబ్లీ స్థానాల్లో అకస్మాత్తుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ స్థానాల్లో రెండు మహా కూటమికి చెందినవి కాగా, ఒకటి NDAకి చెందింది. వాస్తవానికి ఈ మూడు స్థానాల్లో ముగ్గురికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానాలు […]
Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు వాపుకు గురయ్యాయి లేదా బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఫంగస్ కారణంగా ఇన్ఫెక్షన్కు గురయ్యాయని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి శ్వాస సమస్యలను కలిగిస్తాయని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మధుమేహం లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ధూమపానం చేసేవారు, నిరంతరం కలుషితమైన గాలిని పీల్చేవారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్ […]
Rare Earth Elements: ఈ ఆధునిక రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అరుదైన భూమి మూలకాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇవి భవిష్యత్ సాంకేతికతను, దేశాల శక్తి గతిశీలతను మార్చగలవని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొందరు ఏకంగా వాటిని 21వ శతాబ్దపు “కొత్త చమురు” అని పిలుస్తారు. నిజానికి ఇవి అరుదైన భూమి మూలకాలు (REEలు) అని పిలిచే 17 అరుదైన లోహాల సమూహం. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్‌మిల్లులు, రక్షణ వ్యవస్థలతో సహా మన రోజువారీ గాడ్జెట్లు, యంత్రాలలో […]