Hair Fall Causes: ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే దిండుపై జుట్టు, స్నానం చేసేటప్పుడు, దువ్వెనలో జుట్టు రాలిపోతూ కనిపించడం చాలా మందిని బాధకు గురి చేస్తుంది. వాస్తవానికి ఈ సమస్య వృద్ధాప్యం వల్ల మాత్రమే రాదని, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏం చేస్తే జట్టు రాలిపోవడం తగ్గుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: […]
GOAT Teaser: బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. కామెడీ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్‌గా మారి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఆయన నటించిన కొత్త సినిమా GOAT. ఈ సినిమాలో హీరోయిన్గా దివ్య భారతి నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. READ ALSO: HYDRA : మారుతున్న […]
Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సెంచరీతో ఆరంభించాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ వైరల్‌గా మారింది. డిసెంబర్ 24, 2025 నుంచి ప్రారంభమయ్యే దేశీయ టోర్నమెంట్లో కింగ్ కోహ్లీ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 16 ఏళ్ల తర్వాత దేశీయ టోర్నమెంట్లోకి కోహ్లీ తిరిగి వచ్చి కొన్ని మ్యాచ్‌లు ఆడవచ్చని […]
Sanyuktha Menon: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా ‘అఖండ 2 తాండవం’. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D […]
Akhanda 2: అఖండ 2 టిక్కెట్లు ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షో ధర రూ.600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్ రూ.75 రూపాయలు పెంపునకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ జీఓ విడుదల చేసింది. 10 రోజుల వరకు ఈ ధరల పెంపునకు వర్తింపు ఉంటుందని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. READ ALSO: HMD XploraOne: పిల్లల కోసం మొదటి […]
The RajaSaab Runtime: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్. తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్లో దూసుకుపోతున్న డైరెక్టర్ మారుతీ. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా.. ‘ది రాజాసాబ్’. READ ALSO: Localbody Elections: ముగిసిన రెండో […]
Glenn Maxwell: డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొనడానికి 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి ఓ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిటైర్ అయ్యి క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌కు గురి చేశాడు వాస్తవానికి ఈ స్టార్ ప్లేయర్ రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాలో చేరలేదు. ఐపీఎల్ 2026కి దూరంగా ఉండాలనే నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ […]
December 2 Significance: దేశంలో అద్దె ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై ఇంటి యజమానులు రెంట్ పెంచాలంటే కనీసం 90 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సిందే అని ఈ నిబంధనలు స్పష్టం చేశాయి. అదే విధంగా అద్దె పెంపు విషయంలో కూడా ఇకపై నిబంధనలు పాటించాల్సిందే అని, భద్రతా డిపాజిట్ కూడా ఇక నుంచి గరిష్టంగా రెండు నెలల అద్దె మాత్రమే వసూలు […]
Hardik Pandya: హార్దిక్ పాండ్య టీమిండియా మేటీ బ్యాటర్లలలో ఒకడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ ప్లేయర్. ఈ ఏడాదిలో జరిగిన ఆసియా కప్ సూపర్4లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇటీవల కోలుకుని ఫిట్నెస్ సాధించాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య తన ఫస్ట్ మ్యాచ్‌లో అదరహో అనిపించాడు. READ ALSO: RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. […]
RGV: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం శివ. అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌తో పాటు, తెలుగు సినిమా దిశను మార్చిన చిత్రంగా టాలీవుడ్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల కాలంలోనే ఈ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి సూపర్ స్టిల్ రిలీజ్ చేశారు. ఇంతకీ […]