Shiva Ganesh
Author- NTV Telugu-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
Rambha Urvashi Menaka Trailer: చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా కింగ్ నాగార్జున లాంచ్ చేశారు. ట్రైలర్ విషయానికొస్తే.. సూరి పాత్రలో అల్లరి నరేష్ తనదైన శైలిలో అలరించారు. మొక్కుబడుల కారణంగా […] -
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
Marriage Rumours: ఈ రోజుల్లో ఏ వార్త ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో చుట్టూ తెగ కథలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ ఆ ఫోటో ఏంటో తెలుసా.. సాంప్రదాయ దుస్తుల్లో మెడలో పూలదండలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న సీనియర్ నటుడు జయరామ్, ప్రముఖ నటి సిమ్రాన్ కలిసి ఉన్న ఫోటో. ఈ ఫోటో బయటికి రావడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. […] -
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
Dil Raju: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో దిల్ రాజు చేసిన పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ […] -
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా […] -
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
Tollywood Wedding: టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఈ రోజు (ఆగస్టు 24న) న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రిన్స్ సిసిల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో […] -
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా 120కి పైగా దేశాల్లో విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని 50కి పైగా భాషల్లో డబ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా 1600 మందికి పైగా డబ్బింగ్ […] -
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
Bobby Deol: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కెరీర్‌ను చూస్తే ‘యానిమల్’ కి ముందు.. ఆ తర్వాత అన్నంత రేంజ్లో మారింది. నిజానికి ఈ స్టార్ యాక్టర్‌కి యానిమల్ కంటే ముందు సరైన బ్రేక్ లేదు. ఎప్పుడైన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్ హీరోగా తెరకక్కిన యానిమల్ అనే సినిమాతో చాలా కాలం తర్వాత బాబీ డియోల్ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయారు. […] -
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
Drishyam 4: ఇండియన్ సినీ ప్రేక్షకులను తన సస్పెన్స్, థ్రిల్లింగ్ కథనంతో ఆకట్టుకున్న ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్‌లో నాలుగో భాగం ‘దృశ్యం 4’ తెరకెక్కనున్నట్లు నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి ఐకానిక్ క్యారెక్టర్ జార్జ్‌కుట్టిగా కనిపించనున్నారని స్పష్టమైంది. ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, ‘దృశ్యం 3’ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలు […] -
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
Niu Lai Box Office: సినిమా సక్సెస్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కోట్లాది రూపాయల ప్రమోషన్స్ అవసరం లేదని ఓ చైనీస్ యానిమేషన్ చిత్రం నిరూపిస్తోంది. కేవలం పరిమిత వనరులతో తెరకెక్కిన ‘నియు లాయ్’ (Niu Lai) ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన విజయాన్ని అందుకుంటోంది. ఎలాంటి ప్రచారం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చిన్న సినిమా మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా దూసుకెళ్లింది. ‘నియు లాయ్’ ఆగస్టు 5న […] -
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
Vishwanath and Sons: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం జోరు కొనసాగిస్తోంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కుటుంబ […]
తాజావార్తలు
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!