Shiva Ganesh
Author- NTV Telugu-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
Putin – Abbas Araghchi Meeting: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ – ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సోమవారం రష్యా చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పుతిన్ నేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్‌కు రష్యా తన పూర్తి మద్దతును ప్రకటించడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రోటోకాల్‌ను కాదని పుతిన్ భేటీ.. […] -
Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
Producing States in India: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకున్న అశాంతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు గుండెకాయ వంటి ‘హార్ముజ్ జలసంధి’ ఇంకా మూసి ఉండటంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జరిగే ముడిచమురు సరఫరాలో 20 శాతం వాటా ఈ హార్ముజ్ జలసంధిదే. ఈ మూసివేత నిర్ణయం కారణంగా భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. నిజానికి భారత్‌కు […] -
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
Sun Pharma: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా (Sun Pharma) చరిత్రలో నిలిచిపోయే భారీ డీల్‌ను ప్రకటించిన తర్వాత, ఆ కంపెనీ ఫౌండర్ దిలీప్ సంఘ్వీ సంపద అనూహ్యంగా పెరిగింది. అమెరికన్ ఫార్మా సంస్థ ‘ఆర్గానన్’ (Organon) ను సుమారు రూ.1 లక్ష కోట్లతో కొనుగోలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలతో సన్ ఫార్మా షేర్లు మార్కెట్లో రాకెట్లా దూసుకుపోయాయి. ఈ డీల్ బయటకు రాగానే సోమవారం ట్రేడింగ్‌లో సన్ ఫార్మా షేర్లు ఒక దశలో 9 […] -
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడికి దిగాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. టోగో (Togo) దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సిరాన్’ (MT Siron) అనే కెమికల్ ట్యాంకర్ ఒమన్‌లోని షినాస్ పోర్ట్ పరిమితికి […] -
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
NBK-Koratala Siva: టాలీవుడ్లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా పట్టాలెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ సినీ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో సెకండాఫ్ హైలైట్‌గా నిలవబోతుందని టాక్. ముఖ్యంగా కొరటాల శివ బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ […] -
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మ పురస్కారాలు – 2027’ కోసం నామినేషన్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించే ఈ అవార్డులను 2027 గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా ప్రకటించనున్నారు. ఈ అవార్డుల కోసం నామినేషన్లు లేదా సిఫార్సులను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ‘రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్’ (Rashtriya Puraskar Portal) ను ఉపయోగించుకోవాలి. నామినేషన్లు […] -
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
Ola Electric Share: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) షేర్లలో కొనసాగుతున్న భారీ ఒడిదుడుకులు అటు ఇన్వెస్టర్లను, ఇటు మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించినప్పటి నుంచి ఈ స్టాక్ పతనం స్టార్ట్ అయ్యింది. తాజాగా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్ విషయంలో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాయి. రూ.20కి పడిపోయే అవకాశం.. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్.. ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర రూ.20 స్థాయికి […] -
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
Salim Dola: అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై టర్కీ భద్రతా సంస్థలు జరిపిన భారీ ఆపరేషన్‌లో భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ సలీం డోలా (Salim Dola) అరెస్ట్ అయ్యారు. ఇస్తాంబుల్ పోలీసులు, టర్కీ జాతీయ నిఘా సంస్థ (MIT) అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో సలీం చిక్కడం భారత భద్రతా సంస్థలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇస్తాంబుల్‌లోని బేలికేజు ప్రాంతంలోని ఒక విలాసవంతమైన ఫ్లాట్‌లో సలీం డోలా దాక్కున్నాడన్న పక్కా సమాచారంతో […] -
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
Buchi Babu: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన, తన తదుపరి చిత్రాల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేజ్ మీద ఫ్యాన్స్ కేకలు, అరుపుల మధ్య ఆయన పడ్డ టెన్షన్, అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్లీజ్ మాట్లాడనివ్వండి.. టెన్షన్ వస్తోంది.. ఈ ప్రీ-రిలీజ్ […] -
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
Cole Thomas Allen: అమెరికా రాజధాని వాషింగ్టన్లో ప్రతిష్టాత్మకమైన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా అనేకమంది వీఐపీలు హాజరైన ఈ వేడుకలో తూటాల గర్జన వినిపించడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌గా అధికారులు గుర్తించారు. ఇంతకీ అతను ఎవరు, తన కథ ఏంటో ఈస్టోరీలో […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!