Shiva Ganesh
Author- NTV Telugu-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దసరా బరి నుంచి రణబాలి తప్పుకుందని, సినిమా డిసెంబర్కు వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలు రౌడీ ఫ్యాన్స్ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్తో ముందుకొచ్చింది. ఈ సినిమా […] -
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
Rashmika Mandanna: పాన్ – ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్కు సంబంధించి పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోత, రొమాంటిక్ పాటలకే పరిమితం అయినట్లు కాకుండా.. ఇకపై పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా భారతీయ సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు గ్రీన్ సిగ్నల్ […] -
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
Jason Sanjay: తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సిగ్మా’ (#SIGMA) ద్వారా దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేస్తున్న సంజయ్.. తొలిసారి తన వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ ప్లాన్స్పై ఓపెన్ అయ్యారు. తన తండ్రి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు, ముఖ్యంగా వెండితెరపై హీరోగా అరంగేట్రం […] -
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
Vijay-Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష వ్యక్తిగత బంధంపై గత కొంతకాలంగా నెట్టింట రకరకాల రూమర్లు చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్షిప్పై తమిళ చిత్రసీమతో పాటు సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సీనియర్ హీరోయిన్ అంబిక చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్రిష ప్లేస్లో తాను ఉంటే […] -
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
Sharanya: తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదం విషాదాంతానికి దారితీసింది. జానపద పాటల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య మొదలైన వ్యక్తిగత గొడవలు చివరకు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరాయి. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడం, సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రచ్చ తారస్థాయికి చేరిన వేళ.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య […] -
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం దాటితే థియేటర్లలో సందడి తగ్గిపోవడం సహజం. ఇక ఆరో వారం అంటే కలెక్షన్ల మాట అటుంచితే, అసలు షోలు ఉంటాయా అన్న సందేహం వస్తుంది. కానీ, బాలీవుడ్లో ప్రస్తుతం ఓ డివోషనల్ మూవీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ‘హనుమాన్ అంశ్’ (#HanumanAnsh) థియేటర్లలో కనీవినీ ఎరుగని వసూళ్ల విధ్వంసం […] -
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
Rapido: అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలని బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే అమాయక ప్రయాణికుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ‘రాపిడో’కు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. “ఎక్కువ డబ్బులు చెల్లిస్తేనే మీకు రైడ్ దొరుకుతుంది.. లేదంటే లేదు” అనే తరహాలో కస్టమర్లను పరోక్షంగా బెదిరింపులకు గురిచేస్తూ దోపిడీకి పాల్పడుతున్న రాపిడోపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) కొరడా ఝళిపించింది. రాపిడో మాతృసంస్థ రోపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్పై ఏకంగా రూ.10 లక్షల భారీ […] -
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
Marriage Rumours: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు మొదలవడం సర్వసాధారణం. డేటింగ్, లవ్లో ఉన్నారంటూ పుట్టుకొచ్చే రూమర్లు కొన్నాళ్లపాటు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. తన కో-స్టార్ ఆనంద్ దేవరకొండతో రిలేషన్షిప్పై వస్తున్న వార్తలకు, పెళ్లి రూమర్లకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పెట్టారు. ఆనంద్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈ ఇంటర్వ్యూలో […] -
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
Rangasthalam Locket: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు మెడలో కనిపించే ఆంజనేయస్వామి లాకెట్ వెనుక ఒక అరుదైన, ఎవరికీ తెలియని సెంటిమెంట్ దాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ అమూల్యమైన లాకెట్ను మెగా పవర్ స్టార్ ఎవరికి కానుకగా ఇచ్చారో తెలుసా? ఆ లాకెట్ కథేంటి? అనే ఆసక్తికర […] -
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టాన్ని ఘనంగా జరుపుకున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన ‘శ్రీవిద్య’ సంప్రదాయ పద్ధతిలో ఆమె సీమంతం వేడుక అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా జరిగే వేడుకలకు భిన్నంగా, అత్యున్నత తాంత్రిక, వైదిక పద్ధతుల్లో […]
తాజావార్తలు
-
Rashmika: రష్మిక క్రేజ్కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
-
Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
-
Nidhi Aggerwal : చేతిలో ఒక్క హిట్ లేదు కానీ సెట్స్లో చుక్కలు చూపించిన హీరోయిన్..ఆగిపోయిన షూటింగ్?
-
US Credit Card Debt: బిల్లులు ఎగ్గొడుతున్న అమెరికన్లు.. పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!