Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన తన మొదటి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన సెకండ్ సినిమాగా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీసి సక్సెస్ కొట్టారు. తర్వాత సినిమాగా రణబీర్ కపూర్‌తో యానిమల్ వంటి సెన్సేషనల్ సినిమా తీసిన రణబీర్ కెరీర్లోనే సూపర్ హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్ […]
Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది. […]
Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ రూపం. యంగ్ హీరోలకు పోటీగా ఆయన మెయిన్టేన్ చేసే ఫిట్నెస్. 60వ వడిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు యూత్‌లో ఫాలోయింగ్ తగ్గలేదంటే ఆయన ఏ రేంజ్లో ఫిట్నెస్ మీద దృష్టి సారించారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయిల కలల మన్మథుడు నాగార్జున అని స్వయాన నాగ్ కుమారులే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో […]
India – America: భారతదేశం – అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే ఇరు దేశాలు సాంకేతిక సహాయం కూడా అందించుకోనున్నాయి. READ ALSO: 2025 బిలియనీర్ల ర్యాంకింగ్స్ – ఎవరి విలువ ఎంత […]
Indonesia New Capital:ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా తన రాజధానిని మారుస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియా రాజధానిగా జకార్తా ఉంది. కానీ ఇప్పుడు దేశ రాజధానిని నుసంతారాకు మారుస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జోకో విడోడో మూడు సంవత్సరాల క్రితం ఈ కొత్త రాజధాని ప్రాజెక్టును ప్రారంభించారు. కలుషితమైన, రద్దీగా ఉండే జకార్తాను దేశ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో ఈ పనికి ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. READ ALSO: IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో […]
Sandeep Reddy: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఒక పెళ్లి మండపంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యక్షం అయ్యారు. ఈ పెళ్లి ఎవరిదో తెలుసా.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దగ్గర అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ది. తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి పెళ్లికి కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయకుండా ఆయనే స్వయంగా పెళ్లి వచ్చి నూతన దంపతులను […]
Mohanlal: తానూ ఊహించని రీతిలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానంటూ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. తన కూతురు విస్మయ నటిస్తున్న తొలి సినిమానే ‘తుడక్కమ్’ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ్న్నారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తన పిల్లలు సినిమాల్లోకి వస్తారని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. తన పిల్లలకు కెరీర్ విషయంలో స్వేచ్ఛ ఇచ్చానని వెల్లడించారు. సినిమాల్లో నటించడం అనుకున్నంత సులువు కాదని ఆయన అన్నారు. కానీ తన కూమార్తె విస్మయ నటిని […]
Baahubali The Eternal War: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కొత్త సినిమా 2027లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఎంటో తెలుసా.. బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ సినిమాకు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తారు. జక్కన్న ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా 2027లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి […]
Naga Chaitanya: వెండి తెరకు అక్కినేని నాగార్జున కొడుకుగా పరిచయం అయిన అక్కినేని నటవారసుడు నాగ చైతన్య. ఆయన ఒక్కో సినిమా చేసుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన స్టోరీని ఒకటి చెప్పారు. ఒక అమ్మాయి కారణంగా విడిపోయిన స్నేహితులు ఉంటారని, కానీ తన లైఫ్‌లో మాత్రం ఒక అమ్మాయి కారణంగా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని చెప్పారు. […]
IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా […]