Shiva Ganesh
Author- NTV Telugu-
Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్లో ఎదురైన ఓ చేదు ఘటనను తాజాగా వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్.. ఒక సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన కారవాన్‌లో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఫర్మిషన్ తీసుకోకుండానే లోపలికి వచ్చాడని […] -
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
Sumanth: హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా “న్యూటన్స్ థర్డ్ లా” (Newton’s 3rd Law). ఈ చిత్రం రేపు (జులై 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో హీరో సుమంత్ తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలని ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నానని, ముఖ్యంగా ఓ బలమైన విలన్ పాత్ర చేయాలన్న కోరిక ఇప్పటికీ […] -
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
NBK111: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం NBK111. బాలయ్య కెరీర్లో ఇది 111వ సినిమా. బ్లాక్‌బస్టర్ సినిమా ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఆయన – డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాకినాడ పోర్ట్ సమీపంలో ఈ సినిమా షూటింగ్లో భాగంగా బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. […] -
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
Apple Watch: టెక్నాలజీ ప్రాణాలను కాపాడగలదని నిరూపించిన ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. కూతురు బహుమతిగా ఇచ్చిన Apple Watch మరణం అంచున ఉన్న ఓ తండ్రి ప్రాణాలను కాపాడింది. వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ (Fall Detection) ఫీచర్ సమయానికి స్పందించి ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించడంతో అతడికి వెంటనే వైద్యం అందింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటికి చెందిన మొహమ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట చెత్త […] -
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్‌తో హీరోయిన్ జాన్వీ కపూర్‌కు విభేదాలు వచ్చాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ కరణ్ జోహర్‌కు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థను వీడిన తర్వాత ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. అయితే తాజా పరిణామాలు చూస్తే ఆ ప్రచారంలో నిజం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్‌ను 2018లో విడుదలైన ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం చేసింది ధర్మ ప్రొడక్షన్స్. […] -
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
Student Suicides: ఒకే ఒక్క మార్క్ విద్యార్థి జీవితాన్ని డిసైడ్ చేస్తుందా? ఒక్క మార్క్ తక్కువ వస్తే.. ఫెయిల్.. ఒక్క మార్క్ ఎక్కువ వస్తే పాస్.. విద్యార్థుల జీవితాన్ని.. మరణాన్ని శాసించేది ఆ ఒక్క మార్కేనా? అసలు చదువులకు నిజంగా ఆ ఒక్క మార్కే కొలమానమా? అలాంటి మార్క్ కోసం తల్లిదండ్రులకు విద్యార్థులు కడుపుకోత మిగులుస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రెండు ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. గద్వాల జిల్లా కొత్తపల్లిలో విషాద ఘటన జరిగింది. […] -
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
Tollywood Item Songs: సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి దూరంగానే ఉంటారు. కానీ తమకు అత్యంత సన్నిహితమైన హీరోలు, ప్రత్యేక అనుబంధం ఉన్న నటుల కోసం మాత్రం ఐటమ్ సాంగ్స్‌కు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి లీస్ట్‌లో నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన […] -
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో […] -
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎంతవరకు విషయాలు పంచుకోవాలి అనే విషయాల్లో చాణక్య నీతి ఎన్నో సూచనలు చేస్తుంది. అందులో భాగంగా అసూయపడే బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించినట్లు పలు నీతి గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది బంధువులు మనపై ప్రేమతో కాకుండా, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నలు […] -
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
Mani Ratnam vs RGV: టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలు, తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘RX100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?