Shiva Ganesh
Author- NTV Telugu-
RBI Approved Loan Apps: రూ.లక్షల్లో లోన్.. 2 నిమిషాల్లోనే.. ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాపులర్లోన్ యాప్స్ ఎంటో తెలుసా?
RBI Approved Loan Apps: అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం అయితే మీరు ఏం చేస్తారు. ఈ ఆధునిక కాలంలో అందరికీ మొదట గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లోనే అన్ని బ్యాంకులు ఈజీ ప్రాసెస్‌తో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. మీకు తెలుసా వీటికి అడ్వాన్స్డ్ వెర్షన్స్‌గా లోన్ యాప్స్ కూడా వచ్చి పాపులర్ అయ్యాయని. ఇక్కడ మీరో విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి. అది ఏంటంటే వీటిలో కొన్నింటికి మాత్రమే రిజర్వ్ […] -
Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్
Manchu Manoj: తేజ సజ్జా.. టాలీవుడ్ నయా సంచలనం. వరుస సూపర్ హిట్లతో తనకంటూ ఒక స్టార్ డమ్‌ను క్రియెట్ చేసుకుంటున్న యువ హీరో. తాజాగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా మిరాయ్. ఈ సినిమాలో విలన్ రోల్లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించారు. తాజా మంచు మనోజ్ ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తేజ సజ్జాతో గొడవలపై స్పందించారు. తేజా నా చిన్న తమ్ముడు లాగా. ఓ మూడు, నాలుగేళ్ల ముందు వరకు కూడా […] -
Pooja Hegde: పూజా హెగ్డెకు షాక్ ఇచ్చిన రష్మిక
Pooja Hegde: కాంచన సినిమాల సిరిస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వర్ణించలేం. ఇప్పటి వరకు కాంచన యూనివర్స్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. తర్వలోనే కాంచన 4 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతలో సినీ సర్కిల్లో ఒక న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారు.. బుట్ట బొమ్మ పూజా హెగ్డె మొదట రాఘవ లారెన్స్ సినిమాలో హీరోయిన్గా ఓకే అయినట్లు సమాచారం. కానీ ఏం జరిగిందో […] -
Pakistan: దాయాదికి అంత దమ్ము ఉందా? పాక్ బట్టలు విప్పిన జర్నలిస్ట్
Pakistan: దాయదికి భారత్ మీద అక్కసు సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతునే ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యంతో ఎన్నికైన ప్రభుత్వం ఉండనీ, సైనిక పాలన కొనసాగనీ అక్కసు మాత్రం మారదు. తాజా విషయం ఏమిటంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పేరుకే ఉందనే నిజం పూర్తిగా బయటపడింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌పై తన రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాకరించారు. ఈ విషయం జెటియో వేదికపై బయటపడింది. ఇంతకన్న […] -
US-Colombia Diplomatic Tension: ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!
US-Colombia Diplomatic Tension: ఒకప్పుడు ఈ రెండు దేశాలు చారిత్రాత్మక మిత్రదేశాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంతకీ ఈ రెండు దేశాలు ఏంటి, వాటి మధ్య మారిన పరిస్థితులు ఏంటి, ఏ దేశ అధ్యక్షుడికి అగ్రరాజ్యం వీసా రద్దు చేసిందనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసా.. ప్రపంచ దేశాల దృష్టిని ప్రస్తుతం అమెరికా, కొలంబియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఎందుకనుకుంటున్నారు.. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడు లేని విధంగా గణనీయంగా […] -
Bhutan Supports India UN: భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: భూటాన్
Bhutan Supports India UN: భారత దేశానికి పొరుగు దేశం బాసటగా నిలిచింది. పొరుగు దేశాలు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటాయి.. అలాంటిది బాసటగా నిలవడం ఏంటని ఆలోచిస్తు్న్నారా.. మరేం లేదు పొరుగు దేశం భూటాన్ ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సమావేశంలో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే భద్రతా మండలి (UNSC)లో ప్రధాన సంస్కరణల కోసం గట్టిగా మాట్లాడారు. మారుతున్న ప్రపంచ వాస్తవికతను దృష్టిలో […] -
Parents Killed By Son USA: ఎవర్రా నువ్వు.. కన్న తల్లిదండ్రులను చంపానని టీవీ షోలో చెప్పిన కొడుకు !
Parents Killed By Son USA: అమెరికాలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఒక కొడుకు తన సొంత తల్లిదండ్రులను చంపినట్లు టీవీ షోలో వెల్లడించాడు. అమెరికాలో నిర్వహించిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం తన తల్లిదండ్రులను హత్య చేసి, వారి మృతదేహాలను తన ఇంటి వెనుక భాగంలో ఎలా పాతిపెట్టాడో వెల్లడించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిందితుడు స్టూడియో నుంచి బయటకు రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. READ ALSO: […] -
Argentina Alive After Death: ట్విస్ట్ మామూలుగా లేదు భయ్యా.. చనిపోయిన వ్యక్తి బతికి వచ్చాడు!
Argentina Alive After Death: ఖతం మనోడి పని అయిపోయింది.. ఇక అంత్యక్రియలు చేద్దామని చూస్తుండగా వచ్చాడు.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు.. నేను బతికే ఉన్నా అని చనిపోయిన వ్యక్తి వచ్చి చెప్తే.. ముందు అందరూ అనుకునేది.. నిజంగా మనోడు మనిషా.. దయ్యమా.. అనేది. కానీ వచ్చిన వ్యక్తి చనిపోయాడని అనుకున్న వ్యక్తే. మరి చనిపోయాడని అనుకొని అంత్యక్రియలు జరిపించడానికి నిర్ణయం తీసుకున్నారంటే శవం ఉంటుంది కదా.. ఆ శవం ఎవరిది.. ఇంతకీ ఈ సంఘటన […] -
FBI ABSCAM 1980: ఎఫ్‌బీఐ ఉచ్చులో కాసులకు కక్కురుత్తిపడిన అమెరికన్లు.. కథ మామూలుగా లేదు!
FBI ABSCAM 1980: నిజంగా ఈ రోజుల్లో వచ్చిన సినిమాలను తలదన్నేలా ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఎఫ్‌బీఐ ఉచ్చు పన్నింది తెలుసా! ఎవరి కోసం అనుకుంటున్నారు.. సొంత దేశాన్ని కాసులకు కక్కురుత్తిపడి అమ్మడానికి కూడా వెనకాడని వారి కోసం. ఒకప్పుడు అమెరికన్ రాజకీయాల్లో అవినీతి ఎంతగా పాతుకుపోయిందంటే, చట్టసభ సభ్యులు, సెనేటర్లు డబ్బు కోసం దేశాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటే ఊహించుకోండి. వీళ్ల ఆగడాలను అరికట్టడానికి 1980లలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) “ABSCAM ” […] -
Epstein Files: అమెరికన్ రాజకీయాల్లో కొత్త సంచలనం.. ఎప్స్టైన్ ఫైళ్లలో ప్రపంచ కుబేరుడి పేరు.. !
Epstein Files: అమెరికన్ రాజకీయాల్లో ప్రముఖ ఫైనాన్షియర్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టైన్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కొత్త పత్రాలు వెలుగుచూశాయి. ప్రపంచ కుబేరుడు ఈ తాజా పత్రాలతో కొత్త చిక్కుల్లో చిక్కున్నాడు. ఇంతకీ ఆ ప్రపంచ కుబేరుడు ఎవరని అనుకుంటున్నారు.. టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్. ఆయనకు కొత్త చిక్కులు ఏంటని ఆలోచిస్తున్నారా.. అమెరికాలో సంచలనం రేపుతున్న ప్రముఖ ఫైనాన్షియర్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు […]
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!