Ukraine Drone Attack: రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగాయని, ఇది రష్యన్ చమురు టెర్మినల్‌ను ప్రభావితం చేసిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రేనియన్ డ్రోన్ దాడి కారణంగా తుయాప్సే వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లిందని […]
Rob Jetten: నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. దేశంలో అక్టోబర్ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో D66 పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో డచ్ సెంట్రిస్ట్ పార్టీ D66 నాయకుడు, 38 ఏళ్ల రాబ్ జెట్టెన్ దేశంలో మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడు, అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి కానున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల్లో మనం అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు నేను […]
Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి […]
November 2025 IPOs: నవంబర్ నెలలో స్టార్ మార్కెట్లో ముఖ్యమైంది. ఎందుకంటే నెలలోని మొదటి వారంలోనే నాలుగు IPOలు మార్కెట్లోకి రాబోతున్నాయి. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారంలో బ్రోకరేజ్ యాప్ కంపెనీ గ్రో సహా మరో మూడు కంపెనీలు IPOలకు రాబోతున్నాయి. ఆ కంపెనీలు ఏంటి, అవి ఎప్పుడు ఐపీఓకు రాబోతున్నాయి, ఎంత మొత్తం నిధులు సేకరించనున్నాయి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. […]
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ టీంకు వచ్చే ఐపీఎల్ సీజన్లో సంజు శాంసన్ గుడ్ బై చెప్పే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. సంజు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడం దాదాపు ఖాయం అని సమాచారం. రాజస్థాన్ సంజును ఢిల్లీకి ఇవ్వాలని పరిశీలిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంపై రెండు ఫ్రాంచైజీలు పరస్పర ఒప్పందానికి కూడా వచ్చినట్లు సమాచారం. సంజును కొనుగోలు చేయడానికి ఢిల్లీ కూడా చాలా ఆసక్తిగా ఉందని, కానీ దాని ప్రధాన […]
women’s World Cup 2025: చరిత్ర సృష్టించే దిశగా భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టుకు బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో గెలిస్తే, గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అందుకున్న మొత్తాన్ని మహిళా జట్టుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. READ ALSO: Pan […]
Sudigali Sudheer:చిన్నచిన్న టీవీ షోలు చేసుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు టాలీవుడ్లో సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన ఒక పక్క బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే వెండి తెరపై హీరోగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో వస్తున్న G.O.A.T సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. READ ALSO: […]
MVA Protest Mumbai: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే, ఎన్‌సిపి (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)) అధ్యక్షుడు రాజ్ థాకరే, ఇతర మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) పార్టీల నాయకులతో కలిసి శనివారం ముంబైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్ నుంచి […]
Rishab Shetty New Movie: కాంతారా చాప్టర్ 1 సినిమా తర్వాత రిషబ్ శెట్టి కొత్త చిత్రం “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్” కోసం రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కొత్త స్టార్ ఎంట్రీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు నివేదికల ప్రకారం.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, రిషబ్ శెట్టి చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. READ ALSO: Amazon layoffs: […]
Ashwin Questions Gambhir: మెల్బోర్న్లో జరిగిన రెండో T20 లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను, జట్టు యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్ రికార్డును బట్టి చూస్తే జస్ప్రీత్ బుమ్రా తర్వాత తను ఫాస్ట్ బౌలర్‌గా రెండవ […]