S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ నేపథ్య గాయని, లెజెండరీ ఎస్. జానకి కన్నుమూసినట్లుగా ఆమె మనవరాలు అప్సర సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన గానంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాదిమంది హృదయాలను అలరించిన గాన కోకిల ఎస్. జానకి శనివారం కన్నుమూసినట్లు ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆమె కన్నుమూసినట్లు జానకమ్మ మనవరాలు అప్సర ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు.
“మా గ్రాండ్ మదర్, లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఇక లేరనే నిజాన్ని ఎంతో భారమైన హృదయంతో పంచుకుంటున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమ, అనుబంధం మధ్య ఆమె ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు. మా హృదయాలు ఈరోజు ఎంతో బరువెక్కినప్పటికీ ఆమె జీవించిన అద్భుతమైన జీవితానికి, ఆమె అందించిన పాటల ద్వారా ఎన్నో కోట్ల మందికి ఆమె పంచిన ఆనందానికి మేము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం” అని పేర్కొన్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఆమె ఈ ప్రపంచానికి తన పాటలతో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన ఒక ఐకానిక్ వాయిస్, కానీ ఆ కుటుంబానికి మాత్రం ఆమె ఎంతో ఆప్యాయత కలిగిన మా గ్రాండ్ మదర్. ఆమె చూపించిన ప్రేమ, దయాగుణం, ఉన్నతనం మా గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి అంటూ జానకమ్మను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!