S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సౌత్ ఇండియన్ సింగర్ ఎస్. జానకి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రస్తుతం మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఎస్. జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆమె మనవడు చనిపోవడంతో సింగర్ జానకి మానసిక వేదనకు గురైనట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
1938లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన ఆమె పూర్తి పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. ఆమెను జానకమ్మ, గాన కోకిల అనే పేర్లతోపాటు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. 1957 నుంచి 2019 వరకు తన పాటలతో ఆమె సినీ పరిశ్రమకు సేవలు అందించారు. తెలుగువారైన ఆమె తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం పాటలు పాడారు. ఎస్. జానకి తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించారు. ముఖ్యంగా 12 నంది అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు.
Also Read
ఇక జానకి 2020లో కూడా మరణించినట్లు అప్పట్లో ప్రచారం జరగడంతో, “ఆమె తాను అప్పుడు బానే ఉన్నానని, ఇప్పటికే తనను ఆరుసార్లు చంపేశారు” అంటూ అప్పట్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా శ్రోతలకు దూరమవ్వడం బాధాకరం.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!