ముందు నుంచి ప్రశాంత్ నీల్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అనుకున్నట్టే సలార్‌తో ప్రభాస్‌కు మ్యాసివ్ హిట్ ఇచ్చాడు. ఇక సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ […]
మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ఉంది. చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ జానర్ లో పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం విశ్వంభర మాత్రమే. పంచభూతాల ఎలిమెంట్స్ ని మిక్స్ […]
అక్కినేని సుమంత్ నటించిన బోణీ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ ఖర్బంద. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన తీన్మార్ సినిమా కృతి చాలా పేరు, గుర్తింపు తెచ్చింది. తీన్మార్ సినిమాతో కెరీర్ టర్న్ అవుతుంది అనుకుంటే ఊహించని విధంగా కృతి తెలుగులో సినిమాలు తగ్గించి నార్త్ లోకి వెళ్లిపోయింది. నార్త్ లో లక్ టెస్ట్ చేసుకున్న కృతి… మంచి సినిమాలనే చేసింది. అక్షయ్ […]
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మూడు నెలల్లో దేవర ఆడియన్స్ ముందుకి వస్తుంది అనుకుంటున్న సమయంలో దేవర సినిమా వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపు ఆగస్టు 15కి దేవర వస్తుంది అనే మాట వైరల్ అయ్యింది. ఈ రెండు విషయాల్లో ఏదీ అఫీషియల్ కాదు కానీ ఆగస్టు 15నే పుష్ప […]
అసలు సుకుమార్, అల్లు అర్జున్‌ని అమ్మవారి గెటప్ లో… చీరలో చూపిస్తాడని ఎవ్వరు ఊహించలేదు. బన్నీ చీరలో కనిపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో ఉన్న ఒకే ఒక్క ఫోటో ఇండియా వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశంలో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా బన్నీ చీరలో ఉన్న ఫోటో ఒక్కటి మాత్రమే రిలీజ్ చేశారు కానీ తాజాగా చీరలో ఉన్న అల్లు […]
గతంలో ఓసారి హిందీ సినిమాలో క్యామియో ఇచ్చాడు ప్రభాస్. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన సినిమా సమయంలో సాంగ్ లో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయిన అప్పటి ప్రభాస్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా నిలిచిన ఇప్పటి ప్రభాస్ కి చాలా తేడా ఉంది. బాహుబలి పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ కి… నార్త్‌లో ప్రభాస్ గుడికట్టే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఖాన్ త్రయాన్ని సైతం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చివరగా అనౌన్స్మెంట్ అయి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ఓజి అనే చెప్పాలి. సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే సుజీత్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి […]
ఇండియన్ సినిమాకి గ్రీక్ గాడ్ లాంటి హీరో హ్రితిక్ రోషన్… డాన్స్, యాక్టింగ్, సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ… ఆల్మోస్ట్ హాలీవుడ్ హీరోలా అనిపించే రేంజులో ఉంటాడు హ్రితిక్. ఇంత కంప్లీట్ యాక్టర్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూడడం చాలా రేర్. ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో కొత్త పాయింట్ ని పరిచయం చేసే హ్రితిక్… లేటెస్ట్ గా 2024 సంక్రాంతికి ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. దీపికా హీరోయిన్ గా నటించిన […]
సలార్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘కల్కి’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్‌ను కూడా హాలీవుడ్ గడ్డపైనే రిలీజ్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ కొడతాడు అని నమ్మిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టింది సలార్ సీజ్ ఫైర్ సినిమా. థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా… ఓటీటీలో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇండియన్ ఆడియన్స్ నే కాదు వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా సలార్ సినిమా ఫిదా చేస్తోంది. ప్రభాస్ కటౌట్ చూసి ఇంగ్లీష్ ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ రేంజ్ సినిమాని ప్రభాస్ కి ఇచ్చిన ప్రశాంత్ నీల్… […]