2025 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే రిలీజ్ డేట్ పై కసరత్తులు చేస్తున్నారు మూవీ మేకర్స్. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అలాగే సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అయిన దసరాను కూడా టార్గెట్ చేస్తూ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకైతే దసరాకు ఒక్క సినిమా కూడా అఫిషీయల్‌గా డేట్ లాక్ చేయలేదు. దసరా బరిలో రామ్ చరణ్ గేమ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సోషియో ఫాంటసీ డ్రామా కథని సిద్ధం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా… ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ తర్వాత, దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ తో సినిమా ఉంది… ఎన్టీఆర్ కి వార్ 2, […]
సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్‌ను ఈ ఏడాదిలోనే […]
నెక్స్ట్ సమ్మర్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒక్కటే పెద్ద సినిమా. సలార్ వంటి హిట్ తర్వాత ప్రభాస్ నుంచి ఆరు నెలల గ్యాప్‌లో వస్తున్న కల్కి పై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా… కమల్ హసన్ విలన్‌గా నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సడన్ గా భారీ సినిమాలని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ హౌజ్ అయిపొయింది. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న ఈ బ్యానర్ కొత్తగా ‘హంగ్రీ చీతా’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. డీవీవీ దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ బ్యానర్ లో […]
అస్సలు వాయిదా పడే ఛాన్సే లేదు… ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఫ్రెండ్‌గా నటించిన కేశవ తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టడంతో… ఆర్‌ఎఫ్‌సీ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన […]
మరో వారం రోజుల్లో మాస్ మహారాజా నటిస్తున్న ఈగల్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పలు ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రచార సెగ అంటూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. అయినా కూడా ఈగల్‌కు ఈ సౌండ్ సరిపోయేలా లేదు. మేకర్స్ ఈగల్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సి ఉంది. సాలిడ్ బజ్ జనరేట్ అయ్యేలా చేయాలి. మిగతా సినిమాల మేలు కోరి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న […]
తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఛానల్ గా రాణిస్తున్న జీ తెలుగు ప్రారంభించిన సరికొత్త నాన్ ఫిక్షన్ షో సూపర్. సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షోగా ఘనంగా లాంచ్ చేసిన ఈ షో మొదటి మెగా లాంచ్ ఎపిసోడ్ అభిమానులను ఎంతగానో అలరించింది. మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రెండో ఎపిసోడ్ సూపర్ జోడీ షోప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి ఆదివారం అదిరిపోయే ఎపిసోడ్లతో అలరించేందుకు సిద్ధమవుతున్న సూపర్ జోడీ రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 04న, ఆదివారం రాత్రి […]
“సప్త సాగరాలు దాటి” సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎం రావు, 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు . కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రం ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పటికప్పుడు విజయ్ ఫోటో బయటకి వచ్చినా కూడా నెగటివ్ ట్రెండ్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపైన ఈ హేట్రెడ్ కి కారణం ఏంటో తెలియదు కానీ విజయ్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా నెగటివ్ కామెంట్స్ మాత్రం సర్వసాధారణం అయిపొయింది. లేటెస్ట్ గా ఇలాంటిదే ఒకటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ నటించిన […]