అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ లు కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సక్సస్ ఫుల్ హీరోయిన్స్ అయ్యారు. వీరిలో అనుష్క ఏకంగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. రష్మిక నేషనల్ క్రష్ అయిపొయింది, పూజా హెగ్డే బాలీవుడ్ కి పరిమితం అయ్యింది. ఈ హీరోయిన్ల క్రేజ్ ఆకాశాన్ని తాకడంతో ఇప్పుడు లేటెస్ట్ గా కన్నడ నుంచి కొత్త హీరోయిన్ […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మృణాల్ ఠాకూర్ మత్తులో పడిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సీతారామం సినిమాలో సీతగా కట్టిపడేసిన మృణాల్… ఆ తర్వాత నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి మాయ చేసింది. త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా చాలా కూల్‌గా మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది మృణాల్. అయితే సినిమాల్లో […]
కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక స్టార్ హీరో అజిత్. తల అజిత్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో… సూపర్ యాక్టర్ కూడా. ఎలాంటి రోల్ లో అయినా సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేయగల అజిత్, హీరో ఇలానే ఉండాలి అనే కొలమానాలని పూర్తిగా చెరిపేసి హీరో అనే పదానికే కొత్త లెక్కలు నేర్పిస్తున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్… అసలు డై వేయని హెయిర్, సిక్స్ ప్యాక్ […]
యాక్టింగ్ పవర్ హౌజ్ ల్లాంటి ఇద్దరు ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలని కలిపి… బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ని ఆడియన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యింది ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ కి సీక్వెల్ గా… కబీర్ పాత్రలో హ్రితిక్ రోషన్ కనిపించనుండగా… హ్రితిక్ కి అపోజిట్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు అనే మాట బయటకి రాగానే ఇండియా మొత్తం […]
అఖండతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి కానీ హీరో ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్యతో బోయపాటి టచ్‌లో ఉన్నాడని అన్నారు. అలాగే సరైనోడు తర్వాత బన్నీతో మరో మాస్ సినిమా ప్లాన్ చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. […]
జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లినింగ్ కార్యక్రమం చేపట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాటి. లావణ్య త్రిపాఠి తో పాటు వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్. అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని పిలుపునిచ్చిన లావణ్య త్రిపాటి. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అందురు చూడాలి అని ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల […]
మృణాల్ ఠాకూర్… సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో పర్ఫెక్ట్ బాలన్స్ లో ఉండే మృణాల్… ఇటీవలే నానితో హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ సినిమాలో… నానితో పోటీ అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. మృణాల్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మృణాల్ చేసిన పర్ఫార్మెన్స్ మరికొన్ని రోజులు […]
సాయి రాజేష్ బేబీ, నాని నటించిన హాయ్ నాన్న, పాయల్ మంగళవారం, తరుణ్ భాస్కర్ కీడాకోలా, సితార ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మూవీ, శ్రీ విష్ణు సామజవరగమన, ధనుష్ సార్, సుహాస్ పద్మభూషణ్… ఈ సినిమాల్లాంటిలో ఉన్న కామన్ పాయింట్ రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ వేయడమే. అసలు అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాల ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ ని […]
శ్రీలీల… ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. తెలుగు అమ్మాయి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం తెచ్చుకోవడం గొప్ప విషయం. ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా యాక్ట్ చేసిన శ్రీలీల నెక్స్ట్ కూడా పెద్ద సినిమాలే చేసే అవకాశం ఉంది. అయితే శ్రీలీల పేరు వినగానే బాబోయ్ మాకు వద్దు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ […]
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి చేసిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ ని ఇండియాకి తెచ్చిన ఈ మూవీ, మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకి కలెక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. ఎన్టీఆర్ […]