Kalki: పాన్ వరల్డ్ సినిమా నుంచి టీజర్… త్వరలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘కల్కి’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్‌ను కూడా హాలీవుడ్ గడ్డపైనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికాలో పలు హాలీవుడ్ సినిమాల టీజర్స్‌ని మొదటగా ప్లే చేసే హైయెస్ట్ వ్యూవర్ షిప్ కలిగిన సూపర్ బౌల్ ఈవెంట్‌లో కల్కి టీజర్‌ని ప్రెజెంట్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారట. గతంలో అక్కడ డెడ్ పూల్ 3, జోకర్ 2, గాడ్జిల్లా, డూన్ 2 గ్లింప్స్ అండ్ ట్రైలర్స్‌ని రిలీజ్ చేశారు. ఇప్పుడు కల్కి టీజర్‌ని కూడా అక్కడే రిలీజ్ చేయబోతున్నారట.
ఒకవేళ ఇదే జరిగితే… ఇండియన్ సినిమా నుంచి వెళ్లిన మొదటి సినిమాగా కల్కి నిలుస్తుంది. అలాగే కల్కి రీచ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందనే చెప్పాలి. అయితే… ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సోషల్ మీడియా వర్గాల ప్రకారం కల్కి టీజర్‌ను ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మే 9న కల్కి రిలీజ్ కానుంది. దీంతో ఫిబ్రవరి 11న టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా… దీపికా పదుకొనే హీరోయిన్‌గా… దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
Also Read
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..