లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్. అతి తక్కువ సమయంలోనే కమల్ కూతురిగా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకుంది. స్టార్ లీగ్ అనే వార్ కి దూరంగా ఉంటూనే తెలుగులో టాప్ హీరోలందరితో నటించింది శృతి హాసన్. తన గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న శృతి హాసన్ […]
హనుమాన్… తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. జనవరి 12న అండర్ డాగ్ గా థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా… సంక్రాంతి సినిమాలన్నీ కలిపి ఎంత కలెక్ట్ చేశాయో, అంతా కలిపి హనుమాన్ మాత్రమే కలెక్ట్ చేస్తోంది. కంటెంట్ మాత్రమే గెలుస్తుంది అనే మాటని నిజం చేస్తూ హనుమాన్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజై మూడు వారాలు అవుతున్నా హనుమాన్ సినిమా […]
భారతదేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ… సమాజ సేవతో ప్రజలకి మంచి చేస్తూ ఉన్న చిరంజీవికి ఈ అవార్డ్ రావడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం… మెగాస్టార్ చిరంజీవికి సినీరంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ వర్గాలు… సినీ […]
పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో… పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా కలెక్షన్ల లెక్క వెయ్యి కోట్ల దెగ్గర ఈజీగా ఆగుతుంది, అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి.వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్, పార్ట్ 2తో సైలెంట్ గా ఉండే అవకాశమే లేదు. మోస్ట్ అవైటెడ్ […]
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే. గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇక ఇప్పుడు కొత్త పార్టీకి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత… లోక్‌సభ ఎన్నికల్లో […]
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమాలో అబ్రార్ పాత్రలో నటించి మెప్పించాడు బాబీ డియోల్. రణబీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో అంతకన్నా ఎక్కువ పేరు కేవలం పది-పదిహేను నిమిషాల క్యారెక్టర్ తో బాబీ డియోల్ సంపాదించాడు. టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్క మాట మాట్లాడకుండా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన బాబీ డియోల్… ఎంట్రీకి పాన్ ఇండియా ఊగిపోయింది. ఇప్పటికీ బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమాల్ కుడు’ నేషన్ వైడ్ […]
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్… ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌజ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెడుతున్నాడు. ఇలాంటి సమయంలో నిఖిల్ నుంచి వచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. “చైనా పీస్” అనే సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ని నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ […]
దేవర వాయిదా… ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే మిగిలింది. దేవర పోస్ట్ పోన్ అవ్వడం దాదాపు ఖాయమనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర లాక్ చేసుకున్న ఏప్రిల్ 5న ఖర్చీఫ్ వేయడానికి ఇతర సినిమాలు ఇప్పటికే నిర్మతల మండలిలో డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసేశారని టాక్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఎలక్షన్స్, హిందీ […]
ఒక స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి… ఆ హీరో నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం, అప్డేట్లు రావడం మాములే. ఇలానే ఈరోజు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు రవితేజ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి […]
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ “అన్ మాస్కింగ్ ది కాన్ మాన్” అంటూ రిపబ్లిక్ డే సంధర్భంగా… జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు నిమిషమున్నర నిడివి ఉన్న గ్లింప్స్ కూడా […]