సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా అనే పేరు తెచ్చుకోవడం, ముగ్గురి స్నేహితుల జర్నీ ఈ సినిమా అని వినిపించడంతో మ్యాడ్ సినిమాని చూడడానికి యూత్ థియేటర్స్ కి వెళ్లిపోయారు. దీంతో డే 1 […]
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్… లియో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 19న రానున్న సినిమాతో లోకేష్ మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. లియో ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో లోకీ ఖాతాలో మరో హిట్ పడేలానే ఉంది. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ… లోకేష్, ప్రభాస్ తో సినిమా ఉందని రివీల్ చేసాడు. తలైవర్ 170, ఖైదీ 2, విక్రమ్ 3, రోలెక్స్ సినిమాల […]
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ […]
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, లేటెస్ట్ గా లియో సినిమా ట్రైలర్ ని వదిలి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. లోకేష్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్, సంజయ్ […]
అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో వరంగల్ గడ్డపై మాస్ జాతరకు రెడీ అవుతున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. ఈరోజు రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. దాదాపు 2:45 నిడివితో భగవంత్ కేసరి ట్రైలర్ ని కట్ చేసినట్లు […]
వేర్ ఈజ్ పుష్ప గ్లిమ్ప్స్ లో “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం… అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” డైలాగ్ పెట్టి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఒక్క డైలాగ్ తో పుష్ప 2 సినిమా రేంజ్ ఏంటో చెప్పేసిన సుకుమార్, పుష్ప 1 జుజుబీ మాత్రమే పుష్ప 2 అసలైన సినిమా గ్లోబల్ రీచ్ గ్యారెంటీ […]
2023 సంక్రాంతికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ వీర సింహా రెడ్డిగా ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలయ్య, దసరాకి తెలంగాణ ముద్దు బిడ్డ భగవంత్ కేసరిగా రాబోతున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పక్కన మొదటిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా బాలయ్యకి కూతురి పాత్రలో నటిస్తోంది. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు “వైఎస్ రాజశేఖర్ రెడ్డి” జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ‘వైఎస్ఆర్సీపీ’ కార్యకర్తలని మాత్రమే కాకుండా సినీ అభిమానులందరినీ మెప్పించింది. 2019లో రిలీజ్ అయిన యాత్ర మూవీ గత ఎన్నికల్లో జగన్ కి, వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే డైలాగ్ ని […]
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడేది. నెవర్ బిఫోర్ కంబ్యాక్ ని ప్రభాస్ ఇచ్చే వాడు కానీ సలార్ డిలే అయ్యి ప్రభాస్ కంబ్యాక్ ని కాస్త వాయిదా వేసింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం డిసెంబర్ 22న డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని మళ్లీ మొదలుపెట్టాలి అంటే సలార్ ట్రైలర్ బయటకి రావాల్సిందే. […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ AI క్రియేటెడ్ ఫోటోస్. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ AI జనరేటెడ్ ఇమేజస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ ఫోటోస్ అండ్ మహేష్ రాక్ సాలిడ్ ఫీజిక్ ఉన్న ఫోటోస్ అయితే ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాయి. ఈ AI ఇమేజస్ లో ఉన్న రేంజులో ప్రభాస్, మహేష్ ఒక్క సినిమా చేసినా పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇప్పుడు […]