Prabhas: ఇంకా టైమ్ ఉంది కానీ అప్పుడే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడేది. నెవర్ బిఫోర్ కంబ్యాక్ ని ప్రభాస్ ఇచ్చే వాడు కానీ సలార్ డిలే అయ్యి ప్రభాస్ కంబ్యాక్ ని కాస్త వాయిదా వేసింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం డిసెంబర్ 22న డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని మళ్లీ మొదలుపెట్టాలి అంటే సలార్ ట్రైలర్ బయటకి రావాల్సిందే. ట్రైలర్ కాకపోయినా ఒక తుఫాన్ లాంటి సాంగ్ బయటకి వచ్చినా కూడా సలార్ సాలిడ్ బజ్ జనరేట్ చేస్తుంది. బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా కాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ని తగలబెట్టడానికి చిన్న నిప్పు రవ్వ చాలు… అలాంటి నిప్పురవ్వ అక్టోబర్ 23న బయటకి రానుంది. ప్రభాస్ బర్త్ డే రోజున, అక్టోబర్ 23 ఎర్లీ మార్నింగ్ సలార్ నుంచి సాంగ్ లేదా ట్రైలర్ కి సంబందించిన ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా సలార్ సాంగ్ లేదా ట్రైలర్ రావడం గ్యారెంటీ.
మామూలుగానే ఆ రోజు ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. దానికి తోడుగా డైనోసర్ నుంచి సాలిడ్ గిఫ్ట్ వస్తే… సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఇప్పటి నుంచే అక్టోబర్ 23 కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ఇంకా సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ… సలార్, కల్కి, ప్రభాస్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. కల్కి సినిమా నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బర్త్ గిఫ్ట్ రానుంది కానీ అది ఎలాంటి గిఫ్ట్ అనేది అక్టోబర్ 23నే తెలియనుంది. సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న మారుతీ, షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రీప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్న హను రాఘవపూడి, అనిమల్ రిలీజ్ అవ్వగానే స్పిరిట్ పనులు మొదలుపెట్టనున్న సందీప్ రెడ్డి వంగ సినిమాల నుంచి కూడా అక్టోబర్ 23న అప్డేట్స్ బయటకి వచ్చే అవకాశం ఉంది. మరి ఆ రోజున సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు తప్ప ఇంకోటి వినిపించదేమో.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!