Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ఈవెంట్‌లో హరీష్ శంకర్ వెరైటీ పబ్లిసిటీ.. ఆ షర్ట్ వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: ఈ ఉగాదికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘మాస్ జాతర’ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
READ ALSO: Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ఈ ఈవెంట్‌లో హరీష్ శంకర్ ధరించిన షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా పోస్టర్లు, పబ్లిసిటీ కంటెంట్‌తో ఆ షర్ట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “సినిమా ప్రీపోన్ అయిన సందర్భంగా, పబ్లిసిటీని స్కిన్ లాగా అతికించుకొని తిరుగుతున్నాం. ఈ రెండు మూడు గంటలు కూడా ప్రమోషన్ జరగాలనే ఉద్దేశంతో మా కాస్ట్యూమర్ శ్రీను ఈ షర్ట్‌ను డిజైన్ చేశారు” అని సరదాగా వ్యాఖ్యానించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
READ ALSO: Kerala Elections 2026: కేరళలో హ్యాట్రిక్ టార్గెట్.. పినరయి విజయన్ ‘మాస్టర్ ప్లాన్’!
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!