నందమూరి నట సింహ బాలకృష్ణ, అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 8న వరంగల్ లో భగవంత్ కేసరి గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయనున్నారు. ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో వేగం […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, పరశురామ్ […]
పూజా హెగ్డే అనగానే గోల్డెన్ లెగ్, బుట్టబొమ్మా… ఈ హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అనే మాట వినిపించేది. ఒకటా రెండా దువ్వాడ జగన్నాధం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకూ పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యింది. కేవలం రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ తో నటించిన పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిపొయింది. దీంతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయి, […]
స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ లోని డైలాగ్స్ ని రెగ్యులర్ గా […]
బాలీవుడ్ ఖిలాడీ అక్కి అకా అక్షయ్ కుమార్ అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో. రియల్ స్టంట్స్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అక్షయ్ కుమార్ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు బాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో… ఖాన్ త్రయానికి చెక్ పెట్టి ఎదిగిన మొదటి హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. అక్షయ్ సినిమా వస్తుంది అంటేనే […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లో నూటయాభై, ఓవర్సీస్ లోనే 370 కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి జవాన్ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కొన్ని ఐకానిక్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటివరకూ 27 సినిమాలని రిలీజ్ చేసి 28వ గుంటూరు కారం మూవీని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ 27 సినిమాల్లో మహేష్ చేసిన మాస్ సినిమాలు చాలా తక్కువ… చేసింది తక్కువే అయినా మాస్ ని సెటిల్డ్ గా చూపించడంలో మహేష్ దిట్ట. టక్కరి దొంగ, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ సినిమాలు […]
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం […]
డైనమిక్ హీరో మంచు విష్ణు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్న సినిమా ‘భక్త కన్నప్ప’. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యూజిల్యాండ్ లో భక్త కన్నప్ప రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ న్యూజిల్యాండ్ లో భారీ సెటప్ లో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ‘శివుడి’ పాత్రలో నటిస్తున్నాడు, నయనతార ‘పార్వతిదేవి’గా నటిస్తోంది, […]
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ లియో. అనౌన్స్మెంట్ తోనే ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తో లియో సినిమాపై అంచనాలని పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న లియో మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ […]