పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించింది. ‘ఖుషి’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ ఉంటాయి. […]
1998లో వచ్చిన షేక్స్‌పియర్ ఇన్ లవ్‌లో తన పాత్రకు గానూ గ్వినేత్ పాల్ట్రో ఉత్తమ నటి కేటగిరిలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. 1991లో కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లల్లోనే ఆస్కార్ గెలుచుకున్న ఈ అమెరికన్ యాక్టర్… మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా నటించి ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. ఐరన్ మ్యాన్ పర్సనల్ అసిస్టెంట్, ఫ్రెండ్ పాత్రలో నటించిన గ్వినేత్ పాల్ట్రో పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే గ్వినేత్ పాల్ట్రో వోగ్ […]
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ కి చిరు సపోర్ట్… అక్కినేని ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఏఎన్నార్ ఇప్పుడు నాగార్జున సపోర్ట్, నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి ఒకప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ సపోర్ట్… దగ్గుబాటి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ… ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో వెనక ఎదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తమ సొంత ట్యాలెంట్ తోనే […]
బాలయ్యని నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి సినిమాలతో సీడెడ్ కింగ్ గా మార్చాడు డైరెక్టర్ బీ.గోపాల్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే అది ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకం ఉండేది జనాల్లో. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా బీ.గోపిల్, బాలయ్య కాంబినేషన్ లో ఇంకో సినిమా పడకుండా చేసింది. 1990-2001 వరకూ పదేళ్లలో 4 సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా లారీ డ్రైవర్ అయితే రెండో సినిమా రౌడీ […]
లిరిసిస్ట్ వైరముత్తుపై సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు అనే కామెంట్స్ చేసి సింగర్ చిన్మయి తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. ఈ సంఘటన తర్వాత నుంచి చిన్మయి సెక్సువల్ హరాస్మెంట్ విషయంలో సైలెంట్ గా ఉంటున్న వారికి వాయిస్ అవుతూ వచ్చింది. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని చిన్మయి అడ్రెస్ చేస్తూ సోషల్ మీడియాలో అవేర్నెస్ పెంచే పనిలో ఉంది. ఎన్నో త్రేట్స్ కూడా ఫేస్ చేసిన చిన్మయిని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసింది. దాదాపు […]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఎప్పుడూ తెల్ల బట్టలు వేసి ఫ్యాక్షన్ సినిమాలు చేసే బాలకృష్ణని అనిల్ రావిపూడి తెలంగాణలోకి దించాడు. ఈరోజు వరంగల్ లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో జరగనుంది. రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. గ్రాండ్ గా జరగనున్న ఈ ట్రైలర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు యావరేజ్ సినిమాలతో కూడా సాలిడ్ హిట్స్ కొట్టడంలో దిట్ట. రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో కూడా 150-200 కోట్లు ఈజీగా రాబట్టడం మహేష్ కి అలవాటైన పని. అందుకే మహేష్ ని అందరూ రీజనల్ కింగ్ అంటుంటారు. ఈ కింగ్ ఇప్పుడు మాటల మాంత్రికుడితో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. జనవరి 12న సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా, […]
అనుకున్న సమయానికి సలార్ రిలీజ్ అయి ఉంటే… ఈపాటికి రెండో వారంలోకి అడుగుపెట్టి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసి ఉండేంది కానీ.. ఊహించని విధంగా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది సలార్. అయితే ఏంటి? సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డులు మిగలవు.. అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. ఈలోపు అక్టోబర్ 23న రానున్న ప్రభాస్ బర్త్ డే కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు […]
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు… హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. చివరగా ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ సరసన ఈషా రెబ్బ, […]
మహేష్ బాబు లాంటి కటౌట్‌కి హాలీవుడ్ రేంజ్ సినిమా పడితే ఎలా ఉంటుందో… నెక్స్ట్ రాజమౌళి సినిమాతో చూడబోతున్నాం. ఇప్పటి వరకు రీజనల్ బౌండరీస్ దగ్గరే ఆగిపోయిన సూపర్ స్టార్… జక్కన్న ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా కాదు, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు, ఆస్కార్‌ను కూడా టార్గెట్ చేస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ లైనప్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు కానీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం ఎప్పటికైనా మహేష్‌తో సినిమా చేస్తానని చెబుతున్నాడు. […]