యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘రూల్స్ రంజన్’ థియేటర్స్ లోకి వచ్చేసింది. ‘సమ్మోహణుడా’ సాంగ్ తో సాలిడ్ బజ్ జనరేట్ చేసిన ఈ మూవీపై హిట్ హోప్స్ పెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. మొదటి రోజు మార్నింగ్ షోస్ దాదాపు అన్ని సెంటర్స్ లో పడి, సోషల్ మీడియాలో డివైడ్ టాక్, కాస్త నెగటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా ఎలా ఉంది అనే విషయంలో డిటైల్డ్ రివ్యూ పోస్ట్ చేసే ముందు… సోషల్ […]
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. యంగ్ డెబ్యూ డైరెక్టర్ శౌరవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత ప్యూర్ ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ తో సినిమా చేస్తున్నాడు అంటేనే నాని ‘హాయ్ నాన్న’ కథని ఎంత నమ్మాడో అర్ధమవుతుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. జెర్సీ, నిన్ను […]
వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగతవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి… ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. ఇప్పటికే అన్న దిగిండు… ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. టీజర్‌తో టెంపర్ లేచిపోయేలా విజిల్స్ వేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా రాబోతున్నాడు బాలయ్య. అక్టోబర్ 19న భగవంత్ […]
సంక్రాంతి సీజన్ లో మన స్టార్ హీరోల సినిమాలని కాదని కోలీవుడ్ నుంచి కూడా డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాయి. అందులో రజినీకాంత్ క్యామియో ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాతో పాటు కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా ఉంది. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ […]
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ కనగరాజ్. కేవలం అయిదు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ కి ఇండియా లెవల్ క్రేజ్ రావడం చిన్న విషయం కాదు. అలాంటి అఛీవ్మెంట్ కి లోకేష్ కనగరాజ్ అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకున్నాడు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ నుంచి అక్టోబర్ 19న లియో సినిమా […]
గ్లోబల్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్ […]
ఫెస్టివల్ సీజన్ అనగానే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ కి తమ సినిమాలని రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనిపించడం మాములే. సీజన్ ని టార్గెట్ చేస్తే యావరేజ్ సినిమా కూడా హిట్ అవుతుంది, అందుకే ఎక్కువ సెలవలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ వర్గాలు పోటీ పడి తమ సినిమాలని రిలీజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి లాంటి సీజన్ అయితే సినిమాలకి కేరాఫ్ అడ్రెస్. ఈ సీజన్ లో వచ్చినన్ని సినిమాలు, పోటీ పడే స్టార్లు ఇంకో సీజన్ లో కనీసం […]
ఈ జనరేషన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్టీ సీజ్ ఫైర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ప్రభాస్ ని సంబంధించిన న్యూస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా AI టెక్నాలజీతో ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఎడిట్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కి […]
ఏ ముహూర్తాన రాజమౌళి, ప్రభాస్ బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చేశారో గానీ… మేకర్స్ అంతా ఇప్పుడు సీక్వెల్స్ మాయలో పడిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ పై ఉంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ దేవర కూడా చేరింది. ఇదే జాబితాలో పవన్ కళ్యాణ్ […]
కొరటాల శివ దేవర సినిమా రెండు భాగాలుగా ఉంటుంది… మొదటి భాగం శాంపిల్ మాత్రమే, వచ్చే ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పార్ట్ 2 ఉంటుంది అనే మాట అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే నందమూరి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే సమయంలో అయోమయంలో కూడా పడ్డారు. దేవర రెండు భాగాలైతే ఎన్టీఆర్-కొరటాల శివ వర్క్ కంటిన్యూ చేస్తారా? నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా? ఎన్టీఆర్ 31 […]