హృతిక్ రోషన్… గ్రీక్ గాడ్ ఫిజిక్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో. తన డాన్స్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, హాలీవుడ్ హీరోలా ఉండే పర్సనాలిటీతో హృతిక్ రోషన్ ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. వార్ సినిమాలో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్, ఎన్ని సంవత్సరాలు అయినా హృతిక్ రోషన్ లో ఆ స్వాగ్ తగ్గదు అనే విషయం అర్ధమవుతుంది. ఇదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేయడానికి, బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడానికి ‘హృతిక్ రోషన్’ నటిస్తున్న […]
వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM ప్రాజెక్ట్‌ను […]
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత ‘భోళా శంకర్’తో ఫ్లాప్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార వంటి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్టతో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేశారు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే మెగాస్టార్ మెగా 156 షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో […]
శ్రీలీల… ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా గట్టిగా వినిపిస్తున్న పేరు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఆల్మోస్ట్ అందరి సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం తెచ్చుకుంది ఈ యంగ్ బ్యూటీ. ధమాకా సినిమాలో తన అందం అండ్ డాన్స్ తో యంగ్ ని ఫిదా చేసిన శ్రీలీల… స్క్రీన్ […]
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్ […]
సలార్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే… రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు ప్రభాస్ ఫ్యాన్స్. 250, 200, 150, 100, 50 రోజులు అంటూ కౌంట్ డౌన్ చేస్తునే ఉన్నారు. ఫైనల్‌గా సలార్ తుఫాన్ తీరం తాకే సమయం ఆసన్నమైంది. మరో నాలుగు వారాల్లో బాక్సాఫీస్‌ను కమ్మేయనుంది సలార్ తుఫాన్. డిసెంబర్ 22 బాక్సాపీస్ దగ్గర జరగబోయే తుఫాన్ భీభత్సం మామూలుగా ఉండదు కానీ డిసెంబర్ 1న శాంపిల్‌గా తీరాన్ని తాకనుంది సలార్ తుఫాన్. ఎప్పుడెప్పుడా అని […]
ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ హీరోలు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు […]
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో […]
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది. రెండు రోజుల్లో […]