ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, […]
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో […]
మంచు విష్ణు తన కెరీర్ బెస్ట్ సినిమాని చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన మార్కెట్ గురించి ఆలోచించకుండా కేవలం కథని మాత్రమే నమ్మి భారీ బడ్జట్ తో ఎపిక్ సినిమా ‘కన్నప్ప’ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతారలు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు అంటే కన్నప్ప సినిమాని మంచు విష్ణు ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమా షూటింగ్ మొత్తం న్యూజిల్యాండ్ […]
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడిన సలార్ సినిమా బాక్సాఫీస్ కన్నా ముందు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మచ్ అవైటెడ్ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సలార్ రేంజ్ ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డుల్లో ఒక్కటి మిగలదు”… అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. అన్నీ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లవర్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. #NC23గా అనౌన్స్ అయ్యి… ప్రీప్రొడక్షన్ […]
యంగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాని తన అందంతో కట్టి పడేస్తుంది. సినిమాల్లో తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న శ్రీలీల, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఒకేసారి రిలీజ్ కావడమే ఇందుకు కారణం. పంజా వైష్ణవ్ తేజ్ తో శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో […]
టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న హీరో-డైరెక్టర్ కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, శ్రీకాంత్… ఇతర మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో… దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కీలక భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్ లో శ్రీకాంత్‌కు గాయాలు కూడా అయ్యాయి. ఇదే […]
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. టైగర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా టాక్ యావరేజ్ గానే ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వరల్డ్ కప్ మ్యాచుల సమయంలో టైగర్ 3 కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయ్యాయి కానీ మళ్లీ పుంజుకుంటున్నాయి. డిసెంబర్ 1 వరకు బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి […]
కరోనా కష్టాలు, నేపోటిజం నిందలు, బాయ్ కాట్ బాలీవుడ్ విమర్శలు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, సౌత్ సినిమాల దాడి… హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీశాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ కంప్లీట్ గా దెబ్బ తిన్న సమయంలో… 2023 మళ్లీ ప్రాణం పోసింది. హిందీ చిత్ర పరిశ్రమకి 2023కి కొత్త కళ తెచ్చింది. షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టడం, గదర్ 2 550 […]