సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తో ఆకాశాన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రేంజ్ హైప్ అనౌన్స్మెంట్ తోనే ఇంకో ప్రాజెక్ట్ కి రాలేదు. ‘కోడ్ రెడ్’ అనే టైటిల్ కోలీవుడ్ లో వినిపిస్తుంది కానీ లోకేష్ సైడ్ నుంచి ఎలాంటి హింట్ బయటకి రాలేదు. కోడ్ […]
ఈ మధ్య పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వగానే టికెట్ రేట్స్ పెంచుకోవడం సాధారణం అయిపొయింది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కినా… అది రిలీజ్ అయ్యే సమయానికి ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ తెచ్చుకోని టికెట్ రేట్స్ అండ్ షో కౌంట్స్ పెంచుకుంటున్నారు. ఇదే లిస్టులో చేరుతుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ […]
SSMB 29 అనౌన్స్మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు… ఎస్ఎస్ఎంబీ 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ […]
సౌత్ నుంచి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు భారీ బడ్జట్ తో, స్టార్ డైరెక్టర్ తో సినిమాలు సెట్ చేసుకోని నార్త్ మార్కెట్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న కాలంలో రీజనల్ మార్కెట్ కే పరిమితం అయ్యి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. స్టార్ డైరెక్టర్స్ తో […]
కాంతర సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతర మూవీకి సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిషబ్ శెట్టి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తాడా అని వెయిట్ చేస్తున్న కాంతార మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ బయటకి […]
యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈరోజు ట్రైలర్ బయటకి రానున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న హీరో నితిన్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ […]
గురు, ఆకాశం నీ హద్దురా లాంటి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్ సుధా కొంగర ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. తమిళ సినీ అభిమానులు సుధా కొంగరని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటంటే… డైరెక్టర్ అమీర్ తెరకెక్కించిన ‘రామ్’ అనే సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. జీవా హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో చాలా మంచి హిట్ అయ్యింది. స్లో […]
2024 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. సినిమాలకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేయాలని స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈసారి మాత్రం అంతకన్నా ఎక్కువే రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, ఈగల్, నా సామీ రంగ… […]
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లని రాబట్టాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత రవితేజ ట్రాక్ మర్చి సీరియస్ మోడ్ లోకి వచ్చేసాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజని కొత్తగా ప్రెజెంట్ చేసాయి. పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా రవితేజ ఎంటర్ అయ్యాడు కాదు సాలిడ్ హిట్ అనేది మిస్ చేసాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టి ఉంటె రవితేజ మార్కెట్ […]
ఒక హీరో రేంజ్ ఏంటో చెప్పాలి అంటే కలెక్షన్స్ ని కౌంట్ చేయాలి కానీ కొంతమంది హీరోల సినిమాలు తెరకెక్కే బడ్జట్ లెక్కలు చూస్తే చాలు ఆ హీరో రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఈ జనరేషన్ ని పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కాయి. త్వరలో రానున్న సలార్ రెండు పార్ట్‌లు, కల్కి, స్పిరిట్, మారుతి ప్రాజెక్ట్ […]