NTR: అప్పుడే… యుద్ధానికి సై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ హీరోలు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇటీవలే స్పెయిన్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. త్వరలోనే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ కూడా ఈ ఏడాదిలోనే వార్ 2 సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు.
Read Also: Krithi Shetty: మెరుస్తున్న కళ్ళతో.. సరికొత్త ఫోజులతో కవిస్తున్న కృతి శెట్టి
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
నవంబర్ లేదా డిసెంబర్‌లో వార్2లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారట ఎన్టీఆర్. ముందుగా తారక్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిపోడ్‌లో హృతిక్‌రోషన్ కూడా పాల్గొంటారని సమాచారం. దాదాపు నెలరోజుల పాటు జరిగే నాన్‌స్టాప్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. దీంతో.. ఫిబ్రవరిలోగా దేవర షూటింగ్ పూర్తి చేసుకొని.. ‘వార్ 2’ సెట్స్‌లో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. మరి వార్2తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Read Also: Shriya Saran : బ్లాక్ శారీలో నడుము, నాభి అందాలతో శ్రీయా అరాచకం..
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!