డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన అనిమల్ మూవీ, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సామ్ బహదూర్ పై పెద్దగా హైప్ లేకపోయినా అనిమల్ సినిమాపై మాత్రం ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ కి 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1 కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం అనిమల్ […]
ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు వింటే చాలు ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాక్సాఫీస్ రికార్డులు కూడా భయపడతాయి. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. రాజముద్ర పడితే చాలు ఆడియన్స్ బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డ్స్ ని ముందుగా నాన్-బాహుబలి రికార్డ్స్ గా… […]
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో కన్నడ బ్యూటీ ‘అషిక రంగనాథ్’ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. కన్నడలో టాప్ హీరోస్ అయిన శివన్న, కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ పక్కన నటించిన అషిక, తెలుగులో నటించిన ‘అమిగోస్’ సినిమాతో తెలుగులో డీసెంట్ డెబ్యూనే ఇచ్చింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత […]
చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి వస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు […]
డిసెంబర్ 1న నార్త్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి అనిమల్ అండ్ సామ్ బహదూర్ సినిమాలు. ఈ రెండు సినిమాల జానర్స్ వేరు, కంటెంట్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వీటిని చూసే ఆడియన్స్ సెక్టార్ వేరు. నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వచ్చే నష్టమేమి లేదు. థియేటర్స్ పర్ఫెక్ట్ గా దొరికితే చాలు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 1న […]
నైట్రో స్టార్ సుధీర్ బాబు… సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడు కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. మామా మశ్చీంద్ర, హంట్ సినిమాలు సుధీర్ బాబుని బాగా నిరాశపరిచాయి. ఈ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయట పడడానికి… మాస్ ఆడియన్స్ ని మెప్పించి సాలిడ్ హిట్ కొట్టడానికి సుధీర్ బాబు ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నాడు. చిత్తూరు యాసలో సుధీర్ బాబు నటించనున్న ఈ మూవీని యూత్ ఫుల్ ఎంటర్టైనర్ […]
కోలీవుడ్ లో రజినీకాంత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వార్ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ ని విజయ్ బాక్సాఫీస్ దగ్గర దాటేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటుంటే… ఒక్క ఇండస్ట్రీ హిట్ లేకుండా విజయ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సొంతం చేసుకుంటాడు అంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం… రజినీకాంత్ ఫ్లాప్స్ ఇవ్వడంతో రజినీ పని అయిపొయింది, ఇక విజయ్ […]
తమిళ బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడూ లేనంత వేడిగా సాగుతుంది. ఇంట్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి రెడ్ కార్డ్ చూపించి మరీ కమల్ హాసన్… ప్రదీప్ ఆంటోని అనే కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడంతో ఈ రచ్చ మొదలయ్యింది. ప్రదీప్ కి పబ్లిక్ నుంచి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. వైల్డ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా దేవర. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ సెట్ లో సాంగ్ కి రెడీకి రెడీ అవుతున్న దేవర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాని ఒక పార్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ, […]
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో… రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ బయటకి వచ్చి అనిమల్ సినిమాపై హైప్ ని మరింత పెంచింది. ఈ రేంజ్ హైప్ ఒక బాలీవుడ్ సినిమాకి ఈ మధ్య కాలంలో సౌత్ లో అయితే రాలేదు. నార్త్ కి పోటీగ సౌత్ లో అనిమల్ కలెక్షన్స్ ఉండేలా ఉన్నాయి. మూడున్నర గంటల నిడివి ఉన్నా […]