ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో… ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా టాలెంటెడ్ యాక్టర్ ‘విష్ణు విశాల్’ నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ రోల్ లో విక్రాంత్ కనిపించనున్నాడు. రజినీకాంత్ క్యామియో స్పెషల్ గా ఉంటుందని టాక్, రజినీకి చెల్లి పాత్రలో జీవిత రాజశేఖర్ నటించింది. ఇన్ని […]
సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాఘవన్, ఏం మాయ చేసావే, ఎంత వాడు గానీ, కాక్క కాకా లాంటి సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. మణిరత్నం తర్వాత అంత పొయిటిక్ గా ప్రేమని ప్రెజెంట్ చేయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్, స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా కూడా మారి అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటాడు. […]
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ని చేరువలో ఉంది. 5వ వారం లోకి ఎంటర్ అయిన భగవంత్ కేసరి సినిమా అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కంప్లీట్ చేసుకోని ఇప్పటికి కొన్ని సెంటర్స్ లో మంచి బుకింగ్స్ నే రాబడుతోంది. కొత్త సినిమాల విడుదలతో థియేటర్స్ కౌంట్ తగ్గింది, దీంతో భగవంత్ కేసరి సినిమా […]
యష్… ఈ జనరేషన్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన కన్నడ హీరో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా హీరో. KGF 1 అండ్ 2 సినిమాలతో యష్ ఇండియా వైడ్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని యష్ ఓన్ చేసుకున్న విధానం, స్క్రీన్ పైన తను చూపించిన గ్యాంగ్ స్టర్ యాటిట్యూడ్ కి యూత్ అంతా […]
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ గా జైలర్ సినిమా నిలిచింది, ఈ సినిమాతో 650 కోట్లు రాబట్టిన రజినీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ అమితాబ్ బచ్చన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రజినీకాంత్ బర్త్ డే రోజైన డిసెంబర్ 12న ఒక సూపర్ అప్డేట్ బయటికి […]
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘బబుల్ గమ్’. కృష్ణ అండ్ హిస్ లీల, క్షణం లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 29న రిలీజ్ కానున్న బబుల్ గమ్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి బబుల్ గమ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాములుగా అయితే ఒక సినిమాకి హైప్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. గుంటూరు కారం విషయంలో మాత్రం హైప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటల్లో ఉంది. గుంటూరు కారం సినిమా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గేమ్ ఛేంజర్ గా మారి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మైసూర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చరణ్ మైసూర్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్ […]
ఏజెంట్ సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఫ్లాప్ ఇచ్చాడు. కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తాడు అనుకుంటే ఊహించని రిజల్ట్ తో షాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులని నీరస పడేలా చేసాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అయినా హిట్ ఇచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి కాస్త రిలీఫ్ ఇస్తాడు అనుకుంటే కస్టడీ సినిమాతో నిరాశ పరిచాడు. ముగ్గురు అక్కినేని హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడంతో ఎప్పుడూ లేనంత డౌన్ […]