Salman Khan: టైగర్ కి వంద కోట్ల నష్టాలు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది. రెండు రోజుల్లో వంద కోట్లు, మూడు రోజుల్లో 180 కోట్లు రాబట్టి సల్మాన్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసర్ గా టైగర్ 3 నిలిచింది కానీ ఆ తర్వాత నుంచే టైగర్ 3కి కష్టాలు మొదలయ్యాయి. ఇండియా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్, ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లు టైగర్ 3 సినిమా కలెక్షన్స్ ని పూర్తిగా దెబ్బ తీశాయి. ఓపెనింగ్ డే రోజున కూడా ఈవెనింగ్ ప్రతి ఒక్కరు పండగ చేసుకోవడంతో థియేటర్స్ కి ఎవరూ వెళ్ళలేదు.
ఈ కారణంగా ఓపెనింగ్స్ లో కూడా కాస్త డ్రాప్ కనిపించింది. క్రికెట్ ఉన్న రోజులు, పండగ రోజు భారీ డ్రాప్ ని ఫేస్ చేసింది టైగర్ 3. ఈ డేట్స్ ముందే ఊహించి కాస్త జాగ్రత్త పడి ఉంటే టైగర్ 3 సినిమా కలెక్షన్స్ ఇంకా బాగుండేవి. ఓవరాల్ గా ఇప్పటివరకూ టైగర్ 3 సినిమా 425 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇది ఏ సినిమాకైనా చాలా ఎక్కువ కానీ టైగర్ 3కి మాత్రం కాదు. 600-700 కోట్ల పోటీషియల్ ఉన్న సినిమా రాంగ్ రిలీజ్ కారణంగా సరైన కలెక్షన్స్ ని తెచ్చుకోలేకపోయింది. టైగర్ 3 సినిమాని 300 కోట్ల బడ్జట్ తో తెరకెక్కించారు. డిసెంబర్ 1 వరకూ బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి టైగర్ 3 సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకూ ఉంటాయో చూడాలి.
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!