ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే… షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర, గేమ్ చేంజర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. దేవర సినిమా వాయిదా […]
ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సలార్ సీజ్ ఫైర్. ప్రభాస్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఎండ్ లో పార్ట్ 2కి లీడ్ ఇస్తూ… శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేసారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ పార్ట్ 2కి ఏ రేంజ్ యాక్షన్ సినిమా చూపించబోతున్నారు అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే దారిలో వెళ్తుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నిలబడాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ షో చేయడం కూడా తెలిసి ఉండాలి. స్కిన్ షో అని కాదు కానీ పాత్రకి తగ్గట్లు గ్లామర్ గా కనిపించడం తెలియాలి. కొంతమంది హీరోయిన్స్ చీరలో కూడా చాలా గ్లామర్ గా కనిపిస్తారు. ఇలాంటి హీరోయిన్స్ కి కెరీర్ ఎక్కువ రోజులు ఉంటుంది, మంచి క్యారెక్టర్స్ పడతాయి, స్టార్ హీరోయిన్ గా నిలబడతారు. అందుకే హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయికి […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD. సలార్ వంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో… కల్కి పై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మే 9న పార్ట్ 1 కల్కి 2898 ADని, ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు వైజయంతీ మూవీస్ వారు. దీంతో… ఇప్పటికే ఈ సినిమా […]
రాయలసీమ… ఈ ఏరియా పేరు వినగానే మూవీ లవర్స్ కి సీడెడ్ గడ్డ గుర్తొస్తుంది. ఈ ఏరియాలో నందమూరి నట సింహం బాలయ్యకి స్పెషల్ క్రేజ్ ఉంది. బాలయ్య సినిమాలు ఏ సెంటర్ లో ఎలా ఆడుతాయి అనేది పక్కన పెడితే సీడెడ్ లో మాత్రం సాలిడ్ గా ఆడుతాయి. డబ్బులు తెస్తాయి, లాభాలు ఇస్తాయి. బాలయ్య సినిమాలకి చూడడానికి, బాలయ్య సినిమా రిలీజ్ సమయానికి సీడెడ్ అభిమానులు చేసే రచ్చ వేరే లెవల్ లో ఉంటుంది. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత ఆడియన్స్ ముందుకి ‘లాల్ సలామ్’ సినిమాతో వచ్చాడు. ఆగస్ట్ 9న జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రజినీకాంత్… ఫిబ్రవరి 9న లాల్ సలామ్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా క్యామియో ప్లే చేసాడు. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేసిన రజినీకాంత్ ఫేస్ ఆఫ్ లాల్ సలామ్ సినిమా అయ్యాడు. ప్రమోషన్స్ లో రజినీకాంత్ […]
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛంధంగా తప్పుకోని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్స్ లోకి వస్తాను అని చెప్పిన రవితేజ… చెప్పినట్లుగానే ఈరోజు ప్రేక్షకులని పలకరించడానికి థియేటర్స్ లోకి వచ్చేసాడు. రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఈగల్ సినిమాపై హైప్ పెరిగింది. దీంతో రవితేజ […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే.. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ, ఐదు సినిమాలు పోటీ పడితే థియేటర్ల […]
సలార్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టాడు డార్లింగ్ ప్రభాస్. నెక్స్ట్ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో […]
గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ విజయ్ తన పార్టీ TVK అనౌన్స్మెంట్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేయము కానీ 2026కి సిద్ధంగా ఉంటాం, ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యట్లేదు అంటూ విజయ్ చాలా క్లియర్ గా తన పార్టీ అనౌన్స్మెంట్ సమయంలో చెప్పేసాడు. పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి పెట్టనున్న విజయ్… సినిమాలు కూడా […]