చారి… బ్రహ్మచారి… రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్ చేయడం అతని నైజం. అతడిని ‘ఏజెంట్ 111’ అని పిలుస్తారు. ‘బాండ్… జేమ్స్ బాండ్’ టైపులో తనను తాను ‘చారి… బ్రహ్మచారి’ అని పరిచయం చేసుకోవడం చారికి అలవాటు. ఒక సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేస్తాడు అతడు. ఆ తర్వాత ఏమైందనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ […]
హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఇటీవలే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సందీప్ […]
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్ […]
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ… ఫిబ్రవరి 16కి వాయిదా పడింది. సందీప్ కిషన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఊరు పేరు భైరవకోన సినిమాపైనే సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ వెళ్ళింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరి నట్టి కుమార్… సెంట్రల్ బోర్డు ఆఫ్ […]
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ కూడా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది… అయినా కూడా పుష్ప 2 హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ వదిలిన సుకుమార్… ఈసారి పుష్పరాజ్ వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు. ఇక ఇప్పుడు అంతకుమించి అంటూ… హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా చేస్తున్నాడు సుకుమార్. ఆగష్టు […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన […]
ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ […]
మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని… రవితేజని సూపర్ గా ప్రెజెంట్ చేసాడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈగల్ సినిమా వాయిదా పడి ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఈగల్ సినిమా రిలీజై ఉంటే ఖచ్చితంగా ఎదో ఒక సినిమాకి భయంకరమైన లాస్ జరిగేది. పండగ సీజన్ లో పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని గ్రాండ్ గా వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి… నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో వరల్డ్ సినిమాని కెలికేయడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ జోన్స్ స్టైల్ లో అడ్వెంచర్ సినిమా చేయబోతున్న రాజమౌళి… వరల్డ్ ఫిల్మ్స్ స్టాండర్డ్ ని మీట్ అవ్వడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సెట్ చేస్తున్న రాజమౌళి… ఈసారి ఒకటి కాదు అంతకు మించి ఆస్కార్స్ ని ఇండియాకి తీసుకోని […]
చియాన్ విక్రమ్ నుంచి అభిమానులకి సూపర్ ట్వీట్ వచ్చింది. రెండు ఫోటోలు పోస్ట్ చేసిన విక్రమ్, ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసిన విక్రమ్… మహాన్ 2 అంటూ ట్వీట్ చేసాడు. మహాన్ 2 చేస్తున్నాను, అనౌన్స్మెంట్ వస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే… లాంటి విషయాలని ఏమీ చెప్పకుండా కేవలం మహాన్ 2 అని మాత్రమే ట్వీట్ చేసాడు విక్రమ్. దీంతో సోషల్ మీడియా […]