Eagle: మొదటి రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే.. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ, ఐదు సినిమాలు పోటీ పడితే థియేటర్ల సమస్య ఎక్కువగా ఉంటుందని భావించి… ఈగల్‌కు ఫిల్మ్ ఛాంబర్ సోలో రిలీజ్ ఇస్తానని చెప్పడంతో రవితేజ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు అనుకున్న ప్రకారమే తెలుగు నుంచి సోలోగా వస్తుంది ఈగల్. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రోజురోజుకీ హైప్ పెంచే పనిలో ఉన్నారు.
𝗜’𝗠 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗧𝗜𝗦𝗜𝗙𝗜𝗘𝗗 ❤️🔥❤️🔥❤️🔥
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
THE BLOCKBUSTER FIRST REVIEW of #EAGLE is out and it is from the Man himself 🔥
MASS MAHARAJA @Raviteja_offl expresses his SUPER CONFIDENCE after watching the special preview!
FEBRUARY 9th is going to be a blast for the audience in… pic.twitter.com/7DSau3cv1U
— People Media Factory (@peoplemediafcy) February 5, 2024
ఈగల్ సినిమా పోస్టర్స్ రవితేజ అభిమానులకే కాదు… రెగ్యులర్ మూవీ లవర్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తున్నాయి. పోస్టర్ డిజైన్ తో పాటు, పోస్టర్ పైన రాస్తున్న హీరో ఎలివేషన్ కొటేషన్స్ కూడా కిక్ ఇస్తున్నాయి. లేటెస్ట్ గా ఈగలు సినిమా రివ్యూ బయటకి వచ్చేసింది. అది కూడా ఫస్ట్ రివ్యూ రవితేజ నుంచే రావడం విశేషం. ఈగల్ సినిమాని చిత్ర యూనిట్ తో పాటు స్పెషల్ షో చూసిన రవితేజ “నేను సూపర్ శాటిస్ఫైడ్” అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. డైరెక్టర్ కి కూడా రవితేజ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వీడియోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఈగల్ సినిమా మొదటి రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చేయడంతో ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. మరి రవితేజ మాటని నిజం చేస్తూ ఈగల్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!