సోషల్ మీడియాని హైజాక్ చేసి దళపతి విజయ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గిల్లీ’ రీరిలీజ్ అవుతుంది అనే వార్త బయటకి వచ్చింది. రీరిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ రాలేదు కానీ రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియగానే సోషల్ మీడియాలో గిల్లీ, విజయ్, దళపతి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తూ మంచి జోష్ లో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. మహేష్ బాబు నటించిన ఒక్కడు […]
మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో… రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అండ్ యాక్షన్స్ బ్లాక్స్ ఉండడంతో… ఈగల్ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన రవితేజ… ఈగల్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. […]
అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజులుగా పుష్ప3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన […]
ప్రభాస్… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD. మే 9న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మచ్ అవైటెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకు చూడని ఫ్యూచరిస్టిక్ సినిమాని నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. ఇండియన్ మైథాలజీకి మోడరన్ టచ్ ఇచ్చి కల్కిని రూపొందిస్తున్న నాగి… కల్కి కోసం చాలా మంది స్టార్స్ ని దించాడు. ఇప్పటికే పార్ట్ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఆలా వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ని కూడా త్రివిక్రమ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి అరవింద సమేత లాంటి అప్పటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. నితిన్ కి కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది త్రివిక్రమే. ఇలా పని చేసిన ప్రతి హీరోకి అయితే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లేదా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు […]
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్ […]
కల్కి, రాజాసాబ్, సలార్ 2 కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే… అనిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది కానీ సందీప్ మాత్రం ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని అనిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనే […]
సలార్ సినిమా వెయ్యి కోట్లు రీచ్ అవకపోయినా… ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం పూనకాలు తెప్పించింది. ప్రశాంత్ నీల్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో… అంతకు మించి ఎలివేషన్ ఇచ్చి గూస్ బంప్స్ ఇచ్చాడు నీల్ మావా. ప్రభాస్ నీడతో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకున్న ప్రశాంత్ నీల్… నెక్స్ట్ శౌర్యాంగ పర్వంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. అసలు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్‌కి… ఆర్ఆర్ఆర్ తర్వాత కనీసం రెండు సినిమాలు అయినా చేసి ఉండేవాడు కానీ శంకర్ వల్ల గేమ్ చేంజర్‌కు లాక్ అయిపోయాడు చరణ్. చేసేది లేక లేట్ అయినా గానీ… బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఎట్టి పరిస్థితుల్లోను సమ్మర్‌లో గేమ్ చేంజర్‌కు గుమ్మడి కాయ కొట్టేసి… బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్‌కు కొబ్బరి కాయ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆర్సీ 16 టాలెంట్ […]
అఖండతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఇటీవలె బోయపాటి మరోసారి గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు లాక్ అయినట్టుగా వార్తలొచ్చాయి కానీ ఈ సినిమాలో హీరో ఎవరనేది బయటికి రాలేదు. గతంలో అల్లు అరవింద్, బాలయ్యతో భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ప్రజెంట్ […]