యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దిన కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ హ్యూజ్ కాన్వాస్ తో షూట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర […]
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకోని మరి కొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మచ్ అవైటెడ్ సలార్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు దాదాపు అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది, తెలుగులో అర్ధరాత్రి 1కి సలార్ ఫస్ట్ షో పడనుంది. సుర్యూడు పూర్తిగా బయటకి వచ్చే లోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంప్లీట్ అయ్యింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి హోస్ట్ కింగ్ నాగార్జున “ఉల్టాపుల్టా” అని చెప్పినట్లు… షో కన్నా పోస్ట్ షో జరుగుతున్న విషయాలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు నుంచి ఇప్పటివరకు స్టేట్ లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసారు, అతను పరారీలో ఉన్నాడు అనే […]
2018 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… అయిదేళ్ల గ్యాప్ తర్వాత 2023లో పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఒక పెద్ద ఫెస్టివల్ తీసుకోని వచ్చినట్లు, షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాని బాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకి తెచ్చాడు. ఈ స్పై యాక్షన్ సినిమా షారుఖ్ కి మాత్రమే కాదు కంబ్యాక్ కాదు మొత్తం బాలీవుడ్ కే ప్రాణం పోసింది. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ కింగ్ […]
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జస్ట్ శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి 70MM బొమ్మ చూపిస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా వాడుకుంటూ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది, అనిమల్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఈ […]
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఉన్న హైప్ ని ఆకాశానికి చేరుస్తూ సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చింది. సలార్ ఫైనల్ పంచ్ అంటూ బయటకి వచ్చిన ఈ ట్రైలర్ సంచనలం సృష్టిస్తోంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ ఫ్రేమింగ్, ఆ కలర్ గ్రేడింగ్, […]
రిలీజ్ అయిన తర్వాత సలార్ రికార్డ్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయడానికి రెడీ అవుతున్నాయి కానీ రిలీజ్‌కు ముందే వాళ్లకు పని చెబుతోంది సలార్. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది డైనోసర్. రెండు భాగాలుగా రానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అర్థరాత్రి నుంచే […]
2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకీ మామ సైంధవ్, కింగ్ నాగ్ నా సామిరంగ, మాస్ మహారాజ రవితేజ ఈగల్, డబ్బింగ్ సినిమాలు కెప్టెన్ మిల్లర్, రజినీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలాన్, తేజ సజ్జ హనుమాన్… ఇన్ని సినిమాలకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి? లాస్ట్ కి ఎవరు తమ సినిమాని వాయిదా వేసుకుంటారు అనేది కాసేపు పక్కన పెడితే… జనవరి 12న గుంటూరు […]
చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోని… చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పెరిగి ఇప్పుడు సోలో హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. హీరోగా మారిన తర్వాత కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ ఉన్నాడు. ప్రశాంత్ వర్మతో కలిసిన తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జనవరి 12న […]
సలార్ రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కొన్ని చోట్ల టికెట్లు కూడా దొరకడం లేదు కానీ అసలైన చోటే ఇంకా బుకింగ్స్ స్టార్ట్ అవలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ అంతా… సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా? లేదా? అనే బుకింగ్స్ యాప్స్‌ను చెక్ చేస్తునే ఉన్నారు కానీ బుకింగ్స్ మాత్రం చూపించడం లేదు. దీంతో ఇంకెప్పుడు […]