ఈ మధ్య టయర్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినా, రీజనల్ సినిమాలు చేసినా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. తమ సినిమాని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది, అంత బుకింగ్స్ వస్తాయి అనే మేకర్స్ హీరోలు, దర్శకుల ఆలోచన. ఇన్స్టా మోడల్స్ తో రీల్స్ చేసే దగ్గర నుంచి ప్రతి సాంగ్ కి ప్రమోషనల్ ఈవెంట్ చేసి మరీ పాటలు వదులుతూ… టీజర్ లాంచ్ కి ఒక ఈవెంట్, […]
డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది సలార్ రిలీజ్ ట్రైలర్. ఈ ఒక్క ట్రైలర్ దెబ్బకి సలార్ హైప్ ఆకాశాన్ని తాకింది. రిలీజ్ డేట్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో హోంబలే అన్ని సెంటర్స్ లో టికెట్ రేట్స్ ని ఫిక్స్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది. […]
ప్రశాంత్ వర్మ… ఈ జనరేషన్ తెలుగు సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. క్రియేటివ్ స్క్రిప్ట్, గ్రాండ్ మేకింగ్… ఈ రెండు విషయాలని మేనేజ్ చేస్తూ మంచి సినిమాలని చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబీరెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘హనుమాన్’ సినిమా చేస్తోంది. చిన్న రీజనల్ సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఈరోజు పాన్ […]
Read Also: Dunki: నార్త్ లో సలార్ కి సింగల్ స్క్రీన్స్ ఇవ్వట్లేదా… వాడు డైనోసర్ తొక్కేస్తాడు మోస్ట్ ఫేమస్ వీడియో గేమ్ సిరీస్‌లో మాక్స్ పేన్‌కి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసి ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటుడు జేమ్స్ మెక్‌కాఫ్రీ 65 ఏళ్ల వయసులో మరణించారు. ఇటీవలే “అలన్ వేక్ 2”లో అలెక్స్ కేసీకి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసిన జేమ్స్ క్యాన్సర్‌తో పోరాడి ఆదివారం మరణించినట్లు సమాచారం. జేమ్స్ మెక్‌కాఫ్రీకి మల్టిపుల్ మైలోమా […]
సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ… ఇది ఉగ్రమ్ సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నీల్… ఉగ్రమ్ కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రమ్ సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి కూడా చూడండి సలార్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకోని యాంటి ఫ్యాన్స్ సలార్ పై […]
మరో రెండు రోజుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఒక్క రోజులో ప్రభాస్ సలార్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో షారుఖ్, ప్రభాస్ లని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయమే క్లాష్ ఫిక్స్ అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… సోషల్ మీడియాని కబ్జా చేసి దేవర సినిమా టీజర్ అప్డేట్ కావాలి అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #Devara #WeWantDevaraUpdate ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ ని ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఫాన్స్ అప్డేట్ కావాలన్నప్పుడల్లా సోషల్ మీడియాలో హల్చల్ […]
డిసెంబర్ 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి డైనోసర్ సలార్ రాబోతుంది. ఈ డైనోసర్ దాడి ఏ రేంజులో ఉండబోతుందో ఇప్పటికే స్టార్ట్ అయిన బుకింగ్స్ ర్యాంపేజ్ ని చూస్తే అర్ధం అవుతుంది. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. ఆ తర్వాత ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయి అనేది చూడాలి. ఒక్క […]
పూరి జగన్నాథ్ తర్వాత ఆ రేంజులో కేవలం హీరో క్యారెక్టర్ పైన కథలు, వన్ లైనర్ డైలాగులు రాయగల సత్తా ఉన్న ఏకైక దర్శకుడు హరీష్ శంకర్. ఈ మాస్ డైరెక్టర్ తో మాస్ మహారాజా రవితేజ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి కొత్తగా ఈరోజు చెప్పాల్సిన అవసరమే లేదు. మిరపకాయ్ లాంటి ఘాటు సినిమాని ఇచ్చిన ఈ ఇద్దరు రైడ్ సినిమాని రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ నటించిన […]
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో, తేజా సజ్జా హీరోగా అనౌన్స్ అయిన సినిమా ‘హనుమాన్’. వరల్డ్స్ ఫస్ట్ సూపర్ హీరోగా ‘హనుమాన్’ ప్రమోట్ అయ్యి ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ గా మారింది. ఒక చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్న హనుమాన్ మూవీ తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ […]