ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే షోస్ పడిపోవడంతో తెల్లారే సరికి సలార్ టాక్ బయటకి వచ్చేసింది. హిట్ టాక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతోంది సలార్ మౌత్ టాక్. ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది, […]
అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన ఆరు నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152 […]
2023… ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అనే చెప్పాలి. ముందుగా జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన షారుఖ్, తన రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. సన్నీ డియోల్ కూడా గదర్ 2 సినిమాతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సోలో హిందీ కలెక్షన్స్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి […]
ప్రశాంత్ నీల్… ఈ మధ్య కాలంలో ఇండియా చూసిన బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చేసింది మూడు సినిమాలే, ఈరోజు రిలీజ్ అయ్యింది నాలుగో సినిమా. సరిగ్గా పదేళ్ల కెరీర్ కూడా లేని ఈ దర్శకుడిని పాన్ ఇండియా ఆడియన్స్ నమ్మారు. KGF సినిమాతో నెవర్ బిఫోర్ కమర్షియల్ సినిమాని ఆడియన్స్ ని పరిచయం చేసిన ప్రశాంత్ నీల్, రాజమౌళి తర్వాత లార్జ్ స్కేల్ సినిమాలో డ్రామాని సూపర్బ్ గా చూపించే దర్శకుడు అయ్యాడు. హీరోలని డెమీ గాడ్స్ […]
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా సలార్. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సీజ్ ఫైర్ కోసం సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ ని ఇచ్చాడు ప్రశాంత్ […]
సలార్… సుల్తాన్ ఏం అడిగినా ఇచ్చే వాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసే వాడు. ది కమాండర్ సలార్ గా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్ పుట్ ఈరేంజులో ఉంటుందా అనిపించేలా చేసాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస్తాడు. దేవా కాస్త సైలెంట్, కొంచెం వయొలెంట్. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ప్రభాస్ దేవా […]
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకూ పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ ‘సలార్ సినిమాలో రాఖీ భాయ్ ఉన్నాడా లేదా’. ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్-రాఖీ భాయ్ క్లైమాక్స్ లో కనిపిస్తే ఆ యుఫొరియా ఏ రేంజులో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం […]
గత ఆరున్నరేళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్… ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తునే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్‌ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతునే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్ […]
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్ చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకే హ్యూజ్ బజ్ ఉంటుంది, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో హైప్ […]
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన మొదటి సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకి పూనకాలు తెప్పించడానికి ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. బాహుబలి మీట్స్ KGF అన్నట్లు… ఒక పెద్ద విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ సెన్సేషనల్ బుకింగ్స్ […]